వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Bride Dance : పెళ్లి వేదికపైనే తీన్ మార్ స్టెప్పులతో రెచ్చిపోయిన కొత్త జంట.. ఇదే ట్రెండ్ గురూ.. వైరల్ వీడియో..!

Viral Video : New Married Couple Mass Dance in Wedding Ceremony Video Viral

Bride Dance : పెళ్లిళ్లలో తీన్ మార్ స్టెప్పులతో వధువరులు ట్రెండ్ అవుతున్నారు. పెళ్లి అనగానే ముందుగానే ఒక స్పీట్ మెమెరీగా ఉండిపోవాలనుకుంటున్నారు. అందుకే ఇలా సరికొత్తగా తమ పెళ్లి వేడుకలను జరుపుకుంటున్నారు. పెళ్లి మండపంపై పెళ్లి కూతుళ్లు డ్యాన్సులు వేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇంట్లో ఉండి సిగ్గు పడితూ ఉండే అమ్మాయిలు తమలోని ఏదో ఒక టాలంట్ బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న … Read more

Vishwa Deendayalan Died : రోడ్డు ప్రమాదంలో యువ టేబుల్​ టెన్నిస్​ ప్లేయర్​ మృతి..!

Vishwa Deendayalan Died

Vishwa Deendayalan Died : తమిళనాడుకు చెందిన ఓ యువ క్రీడాకారుడు దీనదయాలన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతడు ఛాంపియన్​షిప్స్​ పోటీల్లో పాల్గొని విజేతగా తిరిగి రావాలని వెళ్లాడు. కానీ దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని టెబుల్ టెన్నిస్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా తెలిపింది. ఈరోజు అంటే ఏప్రిల్ 18 సోమవారం 83వ సీనియర్​ నేషనల్​ అండ్​ ఇంటర్​ స్టేట్​ టేబుల్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్స్​ ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఏప్రిల్​ … Read more

Rains in Hyderabad: భాగ్య నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం.. ఆనందంలో ప్రజలు!

గత కొంత కాలంగా సూర్యుడి భగ భగలతో అల్లాడిపోతున్న భాగ్యనగర వాసులకు ఒక్క సారిగా చిరు జల్లులతో ఉపశమనం లభించింది. హైదరాబాద్​లో వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో నగరవాసులకు ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం లభించింది. నగరంలోని సూరారం, జీడిమెట్ల, గాజులరామారం, షాపూర్‌నగర్, బహదూర్‌పల్లి, కొంపల్లి, బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట్‌ ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షం పడడంతో వేసవి తాపం నుంచి నగరవాసులకు ఉపశమనం కలిగినట్లైంది. రాష్ట్రంలోని అక్కడక్కడ రాగల మూడు … Read more

Rashmika Mandanna : శ్రీవల్లి.. రష్మిక రచ్చ.. ఇంతగా అందాలు ఆరబోస్తే.. కుర్రకారు ఆగేదెట్టా.. వీడియో..!

Rashmika Mandanna : Actress Rashmika Mandanna Srivalli Bold PhotoShoot Video Viral on Social Media

Rashmika Mandanna : శ్రీవల్లి.. రష్మిక మందన రచ్చ మామూలుగా లేదుగా.. ఏం రచ్చ.. అందాలను ఆరబోస్తూ కుర్రకారు మదిని ఊసుగొల్పుతోంది. ఈ కన్నడ బామ.. వరుస సినిమాలతో బిజీబిజీగా మారిపోయింది. విజయ్ దేవరకొండ మూవీ గీతాగోవిందం మూవీతో రష్మి మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత డియర్ కామ్రెడ్ వంటి సినిమాలతో మళ్లీ విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించిన రష్మిక.. పుష్ప మూవీతో రేంజ్ మారిపోయింది. శ్రీవల్లి, … Read more

Devotional : మూగవాడికి మాటలు వచ్చాయి.. అంతా ఆ దేవుడి మహత్మ్యమే!

Devotional : రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన ఓ వ్యక్తికి ఓ ప్రమాదం మూడేళ్ల క్రితం మాటలు పోయాయి. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి మాట్లాడగలుగుతున్నాడు. అందతా గుడి మహత్మ్యం అంటున్నారు గ్రామస్థులు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… కేశం పేట గ్రామానికి చెందిన బ్రహ్మచారి మూడేళ్ల కిందట ప్రమాదవశాత్తు ఇంట్లో కింద పడ్డాడు. బ్రెయిన్ కు గాయాలు అవ్వడంతో అతడు మాటలు కోల్పోయాడు. చాలా ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. చివరకు మూడు లక్షల … Read more

KGF2 Collections : బాక్సాఫీసు వద్ద రాఖీబాయ్ హవా.. నాలుగు రోజుల్లోనే 500 కోట్లకుపైగా వసూళ్లు!

KGF2 world wide Collections

KGF2 Collections : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బాక్సాఫీసులను షేక్ చేస్తున్న సినిమా కేజీఎఫ్2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలైంది. అయితే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూలు కడుతున్నారు. అయితే కామ్​స్కోర్​ నివేదిక ప్రకారం గ్లోబల్​ బాక్సాఫీస్​లో ఏప్రిల్​ 15 నుంచి 17 మధ్య … Read more

Singer Prafulla kar passed away: లెజండరీ సింగర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి

లెజెండరీ సింగర్​, మ్యూజిక్​ డైరెక్టర్​ ప్రఫుల్లా కార్ ​(83) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. తన నివాసంలోనే తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత గుండెలో నొప్పి వచ్చిందని ఆ తర్వాత కాసేపటికే ఆయన​ మరణించారని పేర్కొన్నారు. కార్​కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కార్ మృతి పట్ల పలువురు రాజకీయ సినీ రంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర … Read more

Petrol Prices Today : స్థిరంగా ఇంధన ధరలు.. ఎక్కడ ఎంతంటే?

మన దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పెట్రో బాదుడుకు గత కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు కాస్త ఉప శమనం లభించింది. గత గురువారం నుంచి చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. అయితే ప్రస్తుం దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 105.45, లీటర్​ రూ. … Read more

Gold prices today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం 480 రూపాయలు పెరిగి రూ.55,250 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా రూ.972 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.71,972గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.54,770 గా ఉంది. కిలో వెండి ధర రూ.71,100 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 … Read more

Hanuman stotram: కష్టాలతో సతమతం అవుతున్నారా.. హనుమాన్ లాంగూల స్తోత్రమ్ పటించండి

ఈ హనుమాన్ స్తోత్రం అతి శక్తివంతమైనది. దీనిని పటిస్తే ఎంతటి కష్టమైన తొలగి పోతుంది. జీవితాన్ని సతమతం చేసే కష్టాల నుండి గట్టెక్కాలంటే ఈ ఒక్క స్తోత్రం చాలు. లాంగూలం అంటే తోక అని అర్థం. ఆంజనేయుడి లాంగూలాన్ని పూజించడం కూడా అనేక సత్ఫలితాలను ఇస్తుంది. ఆంజనేయ స్వామి తన తోకతో లంకా దహనం చేసిన విషయం తెలిసిందే. ఎందరో రాక్షసులను అంతమొందించారు. అటు వంటి హనుమాన్ తోకను పూజించడం మంచిదని పండితులు చెబుతున్నారు. రోజూ హనుమాన్ … Read more

Join our WhatsApp Channel