వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

R.K Roja Daughter: చిన్న వయసులోనే ఎందరికో ఆదర్శంగా నిలిచిన రోజా కూతురు.. తను చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

R.K Roja Daughter: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆర్ కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా తాజాగా మంత్రి పదవిని కూడా అందుకున్నారు. ఈ విధంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేస్తున్నటువంటి రోజా కూతురు అన్షు … Read more

Anchor Suma: అదిరిపోయిన జయమ్మ పంచాయతీ ట్రైలర్… సుమ నటన మామూలుగా లేదుగా!

Anchor Suma: సుమ కనకాల ప్రధాన పాత్రలో మొట్టమొదటిసారిగా వెండితెరపై పూర్తిస్థాయి చిత్రంలో కనిపించనుంది. విజయ్‌ కుమార్‌ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్‌ నిర్మించిన జయమ్మ పంచాయతీ అనే సినిమాలో సుమ జయమ్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 6వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా కోసం … Read more

Health Tips: డీహైడ్రేషన్ ను తరిమి కొట్టాలంటే ఈ జ్యూస్ తాగాల్సిందే!

Health Tips: వేసవి కాలం మొదలవడంతో మనం తీసుకునే ఆహారం కన్నా అధిక మొత్తంలో నీటిని తాగడానికి ఇష్టపడతాము.అధిక ఉష్ణోగ్రతల కారణంగా మన శరీరం తొందరగా నీటిని కోల్పోవటం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. ఇలా మన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలంటే తరచూ పానీయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.ఈవిధంగా వేసవికాలంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే ముఖ్యంగా కొన్ని రకాల జ్యూస్ లు తాగడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ … Read more

Megastar Chiranjeevi: ట్విట్టర్ పేరు మార్చుకున్న మెగాస్టార్… మనసును హత్తుకునే వీడియో షేర్ చేసిన చిరు!

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమా ఈనెల 29వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తన ట్విటర్ ఖాతా పేరు మార్చుకొని సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇప్పటివరకు చిరంజీవి కొణిదెల అని … Read more

Big Boss Non Stop Telugu: ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో విజయం సాధించిన యాంకర్ శివ… పూర్తి నెగిటివిటీ మూట కట్టుకున్న అషు రెడ్డి!

Big Boss Non Stop Telugu : బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం రోజురోజుకు ఎంతో రసవత్తరంగా కొనసాగుతూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది.ఈ క్రమంలోనే ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా పలువురు కంటెస్టెంట్ లు కెప్టెన్సీ కోసం తీవ్రస్థాయిలో శ్రమించారు. అలాగే ఈ కెప్టెన్సీ టాస్క్ కి బిగ్ బాస్ సంచాలకురాలుగా అషు రెడ్డిను ఎంపిక చేశారు. అయితే ఈ టాస్క్ లో భాగంగా అషు రెడ్డి పక్షపాతం చూపించినట్లు తెలుస్తుంది. అఖిల్ గ్యాంగ్ … Read more

Roja Vs Suma: రోజా కంటే సుమ ఎన్నేళ్ళు చిన్నదో తెలుసా? వయసు గురించి గొడవ పడిన రోజా, సుమ!

Roja Vs Suma: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమానికి గతవారం ప్రముఖ యాంకర్ సుమ హాజరై బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు. సుమ ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయతీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరించిన సుమ గురించి జబర్దస్త్ కమెడియన్స్ సుమ గురించి స్కిట్ లు చేశారు.ఇంత బిజీ షెడ్యూల్ లో సుమ ఇంట్లో తన భర్త దగ్గర ఎలా … Read more

Intinti Gruhalakshmi: సడన్ సర్ ప్రైజ్ ఇచ్చిన తులసీ తల్లి.. తులసి పై మండిపడ్డ నందు..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంకేంటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో అంకిత వాళ్ళ అమ్మ గాయత్రి తులసి ఇంటికి రావడంతో అంకిత వాళ్ళ అమ్మను తిట్టి అవమానించి పంపించేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో తులసి అంకిత తో మాట్లాడుతూ నువ్వు మీ అమ్మతో అలా మాట్లాడి ఉండకూడదు అంకిత లేదు ఆంటీ నేను చేసింది కరెక్టే … Read more

Guppedantha Manasu: దగ్గరవుతున్న వసు, రిషి.. దేవయాని ఏం చేయనుంది..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు, రిషి ని తలచుకుంటూ సార్ ఎంత మంచివాడు అని మనసులో పొగుడుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో వసు, రిషి నిర్ణయం గురించి ఆలోచన గురించి మాట్లాడుతూ ఉండగా అప్పుడు రిషి నువ్వు ఇకపై ఇంట్లో ఒక్కదానివే … Read more

Karthika Deepam: స్వప్న చేసిన పనికి ఎమోషనల్ అయిన జ్వాలా..నిరూపమ్ ఏం చేయనున్నాడు..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రేమ్ ఫోటో ఎగ్జిబిషన్ కోసం అని అక్కడికి సత్య, హిమ,నిరూపమ్ అందరూ అక్కడికి వెళ్తారు. ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా, ప్రేమ్ లు మాట్లాడుతూ జోకులు వేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ మాటలు ప్రవర్తన నచ్చక స్వప్న కుళ్ళు కుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రేమ్ డిజైన్ … Read more

F3 Movie: F3 మూవీలో స్పెషల్ ఐటెం సాంగ్ చేసేది ఎవరో గుర్తుపట్టారా? రెమ్యునురేషన్ తెలిస్తే షాకే..!

F3 Movie: అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసింది ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా ఎఫ్ 3 వచ్చేనెల ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సినిమాలో కూడా ప్రత్యేక పాట ఉండటం ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఈ ప్రత్యేక పాటలో నటించడం కోసం ప్రత్యేకంగా కొందరు హీరోయిన్లు ఉండేవారు. కానీ … Read more

Join our WhatsApp Channel