Parenting Tips: గర్భిణీ స్త్రీలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా… అయితే మీ డైట్ లో ఈ జ్యూస్ ఉండాల్సిందే?
Parenting Tips: మాతృత్వం అనేది ప్రతి మహిళకు ఓ గొప్ప వరం.ఇలా మహిళ తల్లి కాబోతుందనే విషయం తెలియగానే బిడ్డకు జన్మనిచ్చే వరకు తన ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.ఈ విధంగా గర్భిణీ మహిళలు సరైన సమయానికి పోషక విలువలు కలిగినటువంటి ఆహారపదార్థాలను తీసుకున్నప్పుడే తన బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉండి ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారు.సాధారణ వ్యక్తులతో పోలిస్తే గర్భందాల్చిన మహిళలకు అధిక మోతాదులో శక్తి అవసరం అలాగే తన బిడ్డ ఎదుగుదలకు రక్తం కూడా … Read more





