వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Karthika Deepam: స్వప్న పై కోపంతో మండి పడుతున్న ఇంద్రమ్మ దంపతులు..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో స్వప్న, జ్వాలా లు పొట్లడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలపై స్వప్న కోపంతో విరుచుకు పడుతూనే ఉంటుంది. అంతేకాకుండా జ్వాలా చేసిన పనికి నిరూపమ్ ని తిడుతూ ఉంటుంది. అప్పుడు జ్వాలా ఆటో ఆటో అంటూ ఆటోని తక్కువ చేసి మాట్లాడొద్దు అని … Read more

Pumpkin Benefits : గుమ్మడి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఎవరు ఉండరు… ఎన్ని వ్యాధులను నయం చేస్తుందో తెలుసా?

Pumpkin Benefits

Pumpkin Benefits : వయసు పైబడుతున్న కొద్దీ మనల్ని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎంతో బలమైన ఆహారం తీసుకోవటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గించవచ్చనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అధిక పోషక విలువలు ఆరోగ్య ప్రయోజనాలను కలిగినటువంటి ఈ ఆహార పదార్థాలను తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇలా ఎన్నో పోషక విలువలు కలిగిన వాటిలో గుమ్మడి ఒకటి. గుమ్మడి … Read more

Corona Vaccine : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Corona Vaccine: గత మూడు సంవత్సరాల నుంచి వివిధ వేరియంట్లో రూపంలో కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ దేశాలన్నింటిలో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ఈ క్రమంలోనే ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇలా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటూ ఈ మహమ్మారితో పోరాడుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మన శరీరంలో అధిక రోగనిరోధక శక్తి వృద్ధి చెంది ఈ వైరస్ ని ఎదుర్కొనే శక్తి ఉంటుంది. అయితే … Read more

Big Boss OTT: ఫస్ట్ నైట్ గురించి మాట్లాడిన శివకు వార్నింగ్ ఇచ్చిన అరియాన..!

Big Boss OTT: ప్రస్తుతం ఓటిటిలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోకి మునుపటి సీజన్ లతో పోలిస్తే ప్రేక్షకాదరణ తగ్గిందనే చెప్పాలి. ఇదివరకు టెలివిజన్ లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పుడు మాత్రం ఓటిటిలో 24/7 ప్రసారమవుతోంది. ఏడు వారాల క్రితం 17మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ రియాలిటీ షో లో 11 మంది కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలారు. అయితే ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ … Read more

Health Tips: వేసవికాలంలో సబ్జా గింజలను ఇలా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!

Health Tips:వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి ఆరోగ్య సమస్యల నుండి మన ఆరోగ్యాన్ని రక్షించడంలో సబ్జా గింజలు ఉపయోగపడతాయి. సబ్జా గింజలు చూడటానికి చాలా చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యల నుండి మన శరీరానికి కాపాడుతాయి. సబ్జా గింజలు ఏ విధంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, … Read more

Health Tips: రోజుకు ఎనిమిది గంటలకు మించి నిద్రపోతున్నారా..అయితే ఏ క్షణం అయినా చచ్చిపోతారు..?

Health Tips: సరైన నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిది కాదు. ప్రతిరోజు మన శరీరానికి సరిపడినంత నిద్ర నిద్ర పోవటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామనే విషయం మనకు తెలిసిందే. అయితే అతిగా నిద్ర పోవడం వల్ల ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా అధిక సమయం పాటు నిద్రపోయేవారు ఏ క్షణంలోనైనా గుండెపోటుతో మరణించవచ్చని తాజాగా నిపుణులు పలు అధ్యయనాల ద్వారా వెల్లడించారు.సాధారణంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల … Read more

Devotional Tips: పెళ్లైన మహిళలు జాగ్రత్త.. ఈ వస్తువులను పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకెళ్తున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే!

Devotional Tips: సాధారణంగా మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పెళ్ళైన మహిళ పుట్టింటి నుంచి అత్తవారింటికి కొన్ని రకాల వస్తువులను తీసుకెళ్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మొట్టమొదటిసారి అత్తవారింట్లో అడుగు పెట్టే సమయంలో వస్తువులను తీసుకెళ్లడమే కాకుండా, మరీ మరీ పుట్టింటికి వచ్చిన ప్రతి సారి కొన్ని రకాల వస్తువులను తన పాటు అత్తవారింటికి తీసుకెళుతుంది.ఇక కూతురు అడిగితే తల్లి కూడా ఎంతో సంతోషంగా ఆ వస్తువులను తనతో పంపిస్తూ ఉంటారు.అయితే పుట్టింటి నుంచి అత్తవారి ఇంటికి … Read more

Shani Dev: ఉద్యోగ ప్రయత్నంలో తరచూ విఫలం అవుతున్నారా.. శనివారం శనీశ్వరునికి ఇలా చేస్తే చాలు!

Shani Dev: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మానవుని జీవితంలో గ్రహాల ప్రభావం చాలా ఉంటుంది. మానవునికి సంబంధించిన ప్రతి మంచి చెడు పనులను శని దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు.మానవులు చేసే పనులకు అనుగుణంగా శని దేవుడు దానికి తగ్గ ప్రతిఫలం అందిస్తాడు. అందువల్ల శనిదేవున్ని న్యాయ దేవత, కర్మ దాత అని కూడా అంటారు. మానవుల మీద శని ప్రభావం పడిందని వారి జీవితం చిన్నాభిన్నమై పోతుంది.ఒక వ్యక్తి మీద శని ప్రభావం ఉన్నప్పుడు చేసే ప్రతి … Read more

Ram Charan – Chiranjeevi: అస్సలు తగ్గను అంటూ తండ్రికే ఛాలెంజ్ విసిరిన రామ్ చరణ్..?

Ram Charan – Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అదే జోష్ తో వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే … Read more

Komma Uyyala : కొమ్మ ఉయ్యాలా… కోన జంపాల ఫుల్ సాంగ్ వచ్చేసింది…పాట ఎంత అద్భుతంగా ఉందో!

Komma Uyyala Full Video Song

Komma Uyyala Full Video Song : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాలు టాలీవుడ్ టాప్ హీరోలు అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. భారీ బడ్జెట్ తో ఫాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో ” కొమ్మ ఉయ్యాల కోన జంపాల” … Read more

Join our WhatsApp Channel