Viral Video : బుల్లెట్ బండి పాటకు నెల్లూరు కవిత డాన్స్.. కుర్రాళ్లలో సెగలు పుట్టిస్తోంది.. వీడియో వైరల్!
Viral Video : పెళ్లికూతురు బుల్లెట్ బండి పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట ట్రెండ్ అవుతోంది. ఇప్పటి పెళ్లిళ్లలోనూ పెళ్లికూతుళ్లు తప్పకుండా ఈ పాటకు డాన్స్ చేయాల్సిందే. బుల్లెట్ బండి పాటకు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ డాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేస్తూ తమ సోషల్ అకౌంట్లలో పోస్టులు పెడుతుంటారు. యవతీ యువకులంతా ఈ … Read more