Mega Star : మెగాస్టార్ వారసుడి పేరు ఏంటో తెలుసా? చిరు అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తాడా?
Mega Star : మెగా ఫ్యామిలీలో సందడి మొదలైంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు అదిరిపోయే వార్త ఒకటి మెగా కంపౌండ్ నుంచి బయటకు వచ్చింది. మెగాస్టార్ నట వారసుడు అయిన మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి త్వరలో తాత కాబోతున్నాడని అంటున్నారు. మెగా వారసుడు రాబోతున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. రామ్ చరణ్‌కు కొడుకే పుడతాడని అభిమానులు సైతం … Read more