Vinayaka Vahanam : గణపతి ఎలుక ఎందుకు వాహనంగా చేసుకున్నాడో తెలుసా..!
Vinayaka Vahanam : వినాయకచవితి వస్తుందనే ఊరూరా మండాపాలు కొలువుదీరుతాయి. గల్లీలు అన్ని సుందరంగా ముస్తాబవుతాయి. మైక్ సెట్లు, డప్పు సప్పుళ్ల మధ్య ఆదిదేవుడు నవరాత్రుల కోసం మండపాల్లో కొలువుదీరుతాడు. పిండి వంటలతో పాటు విశిష్టమైన పూజలు అందుకుంటారు. కులమతాలకతీతంగా గణేశ్ నవరాత్రులు ఎంతో శోభాయమానంగా ప్రతీయేడు జరుగుతాయి. ఇంతవరకు బాగానే ఉన్నా భారీ ఆకృతిలో ఉండే బొజ్జగణపతి చిట్టి ఎలుకను ఎందుకు వాహనంగా చేసుకున్నాడో ఎవరికీ తెలీదు. మీలో ఎవరికైనా ఈ విషయం తెలుసుకోవాలని ఉంటే … Read more