Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Viral Video : బాబోయ్.. ఆంటీ డాన్స్ చూశారా? ఎనర్జీ మామూలుగా లేదుగా.. స్టెప్పులతో దుమ్మురేపింది.. వీడియో

Viral Video : సోషల్ మీడియాలో అనేక వైరల్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు మాత్రమే ట్రెండింగ్ అవుతుంటాయి. అలాంటి వీడియోలో ఇదొకటిగా చెప్పవచ్చు. ప్రతిఒక్కరూ తమ డ్యాన్సులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలోనూ పాటలకు డాన్సులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలా షేర్ చేసిన వీడీయోలు చాలావరకూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా వీడియోలను షేర్ చేస్తుంటారు. అలాంటి వీడియోల్లో ఈ ... Read more

By Ramesh Babu

Published on: January 24, 2023 1:55 PM

Updated on: January 24, 2023 1:55 PM

Viral Video _ Woman Dance Video Viral on Social Media

---Advertisement---

Viral Video : సోషల్ మీడియాలో అనేక వైరల్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు మాత్రమే ట్రెండింగ్ అవుతుంటాయి. అలాంటి వీడియోలో ఇదొకటిగా చెప్పవచ్చు. ప్రతిఒక్కరూ తమ డ్యాన్సులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలోనూ పాటలకు డాన్సులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలా షేర్ చేసిన వీడీయోలు చాలావరకూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా వీడియోలను షేర్ చేస్తుంటారు. అలాంటి వీడియోల్లో ఈ అంటీ డాన్స్ ఒకటి.. ఎవరో ఒకరు తమ టాలెంట్ బయటపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు.

Viral Video _ Woman Dance Video Viral on Social Media
Viral Video _ Woman Dance Video Viral on Social Media

ఆంటీ కూడా తనలోని టాలెంట్ ఇలా డాన్స్ ద్వారా బయటపెట్టింది. బ్లూ శారీ ధరించి తనకు ఎంతో ఇష్టమైన పాటకు డ్యాన్స్ చేస్తూ కుర్రాళ్లలో గుబులు రేపింది. అంతేకాదు.. ఆంటీ పాటకు డ్యాన్స్ చేయడమే కాదు.. హుక్ స్టెప్ కూడా వేసి అందరిని అబ్బురపరిచింది. పాపులర్ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ కుర్రాళ్లను ఫిదా చేసింది. ఆంటీ డాన్స్ చేస్తుంటే చూస్తే ఆమె ఎనర్జీ లెవల్ అంతాఇంతా కాదు.. తన స్టెప్పులతో దుమ్మురేపింది.

Viral Video : ఆంటీ హుక్ స్టెప్ అదిరిందిగా.. 

సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చాలామంది ఇలాంటి వీడియోలను పోస్టు చేస్తుంటారు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ తమ వీడియోలను పోస్టు చేస్తుంటారు. అంటీ కూడా టెర్రస్ పైకి ఎక్కి రంగిలో మరో ధోల్నా అనే పాటకు పిచ్చెక్కించే స్టెప్పలతో అదరగొట్టేసింది. అన్నింటికికన్నా ఆమె వేసిన హుక్ స్టెప్ మాములుగా లేదు.. ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేయడంలో ఫుల్ ఎంగేజ్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆంటీ అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎమోజీలతో పాటు కామెంట్లు పెడుతూ వీడియోను మరింత ట్రెండ్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Pranalimusic (@pranalimusic)

Read Also :  Banaras Movie Review : బనారస్ మూవీ రివ్యూ.. టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీ.. అదిరిపోయిందిగా!

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే