Viral Video : ఈ పిల్లాడిని చుట్టేసిన పెద్ద నాగుపాము.. అందరూ చూస్తుండగానే.. వణుకుపుట్టించే షాకింగ్ వీడియో..!

Boy to Play with Snake Video Viral on Social Media

Viral Video : పిల్లలు అన్నాక బొమ్మలతో ఆడుకోవడం కామన్.. కానీ, ఈ పిల్లాడు మాత్రం బొమ్మలతో కాదు.. ఏకంగా పెద్ద నాగుపాముతో ఆటలాడుకుంటున్నాడు. ఆ పిల్లాడిది భయం ఏంటో తెలియని బ్లడ్ అనుకుంటా.. అనే డైలాగ్ గుర్తుకొస్తుంది. వాస్తవానికి ఆ వయస్సులో పిల్లాడికి పాము అంటే భయపడాలనే విషయం తెలియదు. అందుకే అదేదో బొమ్మ అనుకుని పాముతో ఆటలాడుకుంటున్నాడు అనుకుంటారంతా చూసేవాళ్లు. కానీ, పాముకు తెలియదు కదా.. ఆడుకునేది పిల్లవాడా? పెద్దవాళ్లా? అని.. అయితే ఈ … Read more

Join our WhatsApp Channel