Viral Video : బాబోయ్.. ఆంటీ డాన్స్ చూశారా? ఎనర్జీ మామూలుగా లేదుగా.. స్టెప్పులతో దుమ్మురేపింది.. వీడియో
Viral Video : సోషల్ మీడియాలో అనేక వైరల్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు మాత్రమే ట్రెండింగ్ అవుతుంటాయి. అలాంటి వీడియోలో ఇదొకటిగా చెప్పవచ్చు. ప్రతిఒక్కరూ తమ డ్యాన్సులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలోనూ పాటలకు డాన్సులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలా షేర్ చేసిన వీడీయోలు చాలావరకూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా వీడియోలను షేర్ చేస్తుంటారు. అలాంటి వీడియోల్లో ఈ … Read more