Relationship : అమ్మాయిలు ఇలా చేస్తే.. మగవారికి సెక్సీ ఫీలింగ్ వస్తుందట..!
Relationship : ఒకప్పుడు సెక్సీ అనే పదం వినిపిస్తే చాలు. ఏదో బూతు పదం వాడామని చాలా మంది అపార్థం చేసుకునేవారు. ఇప్పటికీ రూరల్ ఏరియాల్లో సెక్సీ అనే పదం వింటేనే వీడు చెడ్డోడు, మంచోడు కాదని జడ్జ్ చేస్తుంటారు కొందరు. అయితే, సెక్సీ పదం అనేది అమ్మాయిల అందాన్ని అభివర్ణించడంలో ఒక విధమైన లాంగ్వేజ్ అనుకోవచ్చు. అమ్మాయిల నడక, అందం, చీర కట్టు, డ్రెస్సింగ్ సెన్స్, మాట్లాడే విధానం, హ్యాబిట్స్, స్మైల్, కామెడి టైమింగ్ ఇలాంటి … Read more