Tufan9 Telugu Team

Mohammed Siraj

Mohammed Siraj : ఇంగ్లాండ్‌తో ఐదో టెస్ట్.. సిరాజ్ చేసిన తప్పు ఇదే.. టీమిండియాకు భారీ మూల్యం.. ఆ ఓవర్‌లో ఏం జరిగిందంటే?

Mohammed Siraj : మహమ్మద్ సిరాజ్ బౌండరీ పొరపాటు హ్యారీ బ్రూక్‌కు సిక్స్ ఇచ్చింది. ఫలితంగా ప్రసిద్ధ్ కృష్ణకు సిరాజ్ క్షమాపణలు చెప్పాడు. కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు.

|
aadhaar face authentication banking ippb india

Aadhaar Face Authentication : ఇకపై OTP, ఫింగర్‌ఫ్రింట్స్ అక్కర్లేదు.. పోస్టాఫీసుల్లో ఆధార్ ఫేస్ అథెంటికేషన్.. మీ ముఖం చూపించి డబ్బులు తీసుకోవచ్చు!

Aadhaar Face Authentication : మీ ముఖం చూపించి లావాదేవీ చేయండి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) కొత్త సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇదేలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

|
AAI Recruitment 2025

AAI Recruitment 2025 : యువతకు సువర్ణావకాశం.. AAIలో జాబ్స్.. 1.5 లక్షల జీతం.. ఇప్పుడే అప్లయ్ చేయండి.. ఆగస్టు 1 వరకు ఛాన్స్!

AAI Recruitment 2025 : ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే వారికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఒక సువర్ణావకాశం. సీనియర్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుకు 1 ఆగస్టు 2025 చివరి తేదీ..

|
new upi rules august 1

New UPI Rules : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త UPI రూల్స్.. ఇకపై అలా చేయలేరు!

New UPI Rules : ఆగస్టు 1 నుంచి UPI యూజర్లు ఒక UPI యాప్ నుంచి రోజుకు 50 సార్లు మాత్రమే తమ అకౌంట్ బ్యాలెన్స్‌ను చెక్ చేసేందుకు NPCI అనుమతిస్తుంది.

|
Nothing Phone 3

Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3పై ఏకంగా రూ.20వేలు బంపర్ డిస్కౌంట్.. ధర, ఫీచర్లు ఏంటో తెలిస్తే ఇప్పుడే కొంటారంతే..

Nothing Phone 3 : నథింగ్ ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 3 అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై దాదాపు రూ.20వేలు డిస్కౌంట్ అందిస్తోంది.

|
Moto G86 Power

Moto G86 Power : కొత్త మోటో G86 పవర్ స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 53 గంటల బ్యాకప్.. ధర చాలా తక్కువ..!

Moto G86 Power : కొత్త మోటో G86 పవర్ స్మార్ట్‌ఫోన్ జూలై 30న లాంచ్ కాబోతుంది. 50MP కెమెరాతో 53 గంటల బ్యాకప్ బ్యాటరీ అందిస్తుంది. ప్రారంభ ధర రూ. 20వేల లోపే ఉండొచ్చు..

|
Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu : ‘హరి హర వీర మల్లు’ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్ డే 1.. తొలి రోజు ఎన్ని కోట్లు వసూళ్లంటే?

Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీర మల్లు పార్ట్ 1 మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ అరంగేట్రం చేసింది. తొలి రోజున రూ. 31.50 కోట్లు వసూలు చేసింది. పెయిడ్ ప్రీమియర్లతో రూ. 12.7 కోట్లు వసూలు చేసింది.

|
Realme 15 Pro 5G

Realme 15 Pro 5G : రియల్‌మి కొత్త 5G ఫోన్ అదుర్స్.. ఏఐ ఫీచర్ల కోసమైన కొనేసుకోండి.. ధర కూడా చాలా తక్కువే..

Realme 15 Pro 5G : రియల్‌మి 15 సిరీస్ 5G భారత మార్కె్ట్లో అధికారికంగా రూ. 23,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ధర, స్టోరేజీ ఆప్షన్లకు సంబంధించి పూర్తి వివరాలివే..

|
Loan on PAN Card

Loan on PAN : మీ పాన్ కార్డుపై ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా? ఇలా చెక్ చేయండి.

Loan on PAN : మీ పాన్ నేరుగా మీ క్రెడిట్ రిపోర్ట్‌తో లింక్ అయి ఉంటుంది. ఏదైనా రుణం మీకు తెలియకుండా తీసుకుంటే మీ క్రెడిట్ రేటింగ్‌ను ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో మీరు లోన్లు తీసుకోవడంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.

|
Diabetic Patients

Diabetic Patients : మీకు షుగర్ ఉందా? సాయంత్రం 7 గంటల తర్వాత భోజనం చేయొద్దు.. ఎందుకంటే?

Diabetic Patients : డయాబెటిస్ రోగులు రాత్రిపూట వేయించిన ఆహారాలు, స్వీట్లు లేదా భారీ కార్బోహైడ్రేట్లు అసలు తినకూడదు. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

|
Join our WhatsApp Channel