Tufan9 Telugu Team
Realme P4 Pro 5G : రియల్‌మి P4 ప్రో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?
Realme P4 Pro 5G : రియల్‌మి రెండు ఫోన్లు 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సర్టిఫికేషన్, 6,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో హైపర్‌గ్లో అమోల్డ్ 4D కర్వ్+ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి.
War 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సినిమా ఎలా ఉందంటే?
War 2 Movie Review : వార్ 2 మూవీ రిలీజ్ అయింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ అదరగొట్టారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ చదివేయండి..
IT Returns : ఇంట్లో భార్య పిల్లలకు ట్యూషన్ చెబుతుంది.. ఈ ఆదాయంపై పన్ను చెల్లించాలా? లేదా? తప్పక తెలుసుకోండి
IT Returns : పన్ను చెల్లింపుదారుడు ఏ ఐటీఆర్ ఫారమ్‌ను ఉపయోగిస్తారనేది అతను సంపాదించే మొత్తం ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ట్యూషన్ బోధించే ఇలాంటి మహిళల ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..
HDFC Bank Minimum Balance : HDFC కస్టమర్లకు బిగ్ షాక్.. ఇకపై ఖాతాలో రూ. 25వేలు కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిందే.. లేదంటే జరిమానా!
HDFC Bank Minimum Balance : ఆగస్టు 1, 2025 నుంచి మెట్రో, అర్బన్ శాఖలలో తెరిచిన కొత్త ఖాతాలలో నెలవారీ సగటు బ్యాలెన్స్ రూ. 25,000 ఉంచడం తప్పనిసరి. గతంలో ఈ లిమిట్ రూ. 10,000 ఉండేది.
ICICI Minimum Balance : కస్టమర్లకు గుడ్ న్యూస్.. ICICI బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ రూ. 15వేలు ఉంటే చాలు..!
ICICI Minimum Balance : ఐసీఐసీఐ బ్యాంక్ మెట్రో కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. అకౌంట్ మినిమం బ్యాలెన్స్ రూ.50,000 నుంచి రూ.15,000కు సవరించింది.
Personal Loan : పర్సనల్ లోన్ కావాలా? ఈ 10 బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే లోన్లు పొందొచ్చు.. ఫుల్ లిస్ట్ మీకోసం..!
Personal Loan : ఈ పండుగ సీజన్‌లో SBI, HDFC సహా 10 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అద్భుతమైన ఆఫర్లతో పర్సనల్ లోన్లను అందిస్తున్నాయి. EMI, ఆఫర్లు, ఏ బ్యాంకు నుంచి ఎంత మొత్తంలో లోన్ చౌకగా లభిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SBI IMPS : గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచి SBI IMPS లావాదేవీ ఛార్జీల్లో మార్పులు.. ఏయే కస్టమర్లకు వర్తిస్తాయంటే?
SBI IMPS : ఎస్బీఐ రిటైల్ కస్టమర్లకు IMPS లావాదేవీ ఛార్జీలను సవరించింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 15, 2025 నుంచి వర్తిస్తాయి.
Oppo K13 Turbo : గేమర్లకు పండగే.. ఒప్పో కొత్త K13 టర్బో ఫోన్ చూశారా? భలే ఉన్నాయి ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు
Oppo K13 Turbo Series : ఒప్పో K13 టర్బో, ఒప్పో K13 టర్బో ప్రోలను లాంచ్ చేసింది. ఇన్-బిల్ట్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ కలిగి ఉన్నాయి. ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?
Vivo V60 : కొత్త వివో V60 వచ్చేస్తోందోచ్.. ఈరోజే లాంచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చంటే?
Vivo V60 : భారత మార్కెట్లో వివో V60 ఫోన్ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ లాంచ్ ఈవెంట్ వివో ఇండియా సోషల్ మీడియా ఛానెల్, కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.
AP Mega DSC 2025 Results : ఏపీ మెగా డీఎస్సీ 2025 రిజల్ట్స్ విడుదల.. స్కోర్‌బోర్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
AP Mega DSC 2025 Results : ఏపీ డీఎస్సీ 2025 ఫలితాలను ఎలా చెక్ చేయాలి? అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌లను ఎలా యాక్సెస్ చేయాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.



















