Coloured Milestones : రోడ్డు మీద మైలురాళ్ళు వేర్వేరు రంగులలో ఎందుకు ఉంటాయి? 99 శాతం మందికి ఇది తెలియదు!
Coloured Milestones : రోడ్లపై ఈ కలర్ కోడ్లను అర్థం చేసుకోవడం ఎలాంటి రోడ్డులో ఉన్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. రంగుల మైలురాళ్లకు సంబంధించి 99 శాతం మందికి అవగాహన ఉండదు.