Tufan9 Telugu Team
7th Pay Commission : 7వ వేతన సంఘం.. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ట్రాన్స్‌ఫోర్ట్ అలవెన్స్ రెట్టింపు
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వం వికలాంగులైన ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ప్రకటించింది. ఇప్పుడు ప్రత్యేక కేటగిరీ వికలాంగులైన ఉద్యోగులకు సాధారణ రేటు కన్నా రెట్టింపు ట్రాన్స్‌ఫోర్ట్ అలవెన్స్ అందిస్తుంది.
Jr NTR : నన్ను క్షమించాలి.. జూ.ఎన్టీఆర్ వీడియో రిలీజ్.. వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్..!
Jr NTR : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశారు.
Reliance Jio : జియో చౌకైన ధరకే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీగా JioTV కూడా
Reliance Jio : ఈ రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 1GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో కంపెనీ జియో టీవీకి ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తోంది.
Bigg Boss Season 9 : బిగ్‌బాస్ సీజన్-9 ప్రోమో అదిరింది.. ఈసారి బిగ్‌బాస్‌నే లేపేశారుగా.. ఏంటయ్యా ఈ ట్విస్ట్..!
Bigg Boss Season 9 : ఈసారి వెరీ టఫ్.. నేను చాలా రఫ్ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు.. ఎప్పటిలాగా బిగ్‌బాస్ కాదు.. ఈసారి డబుల్ హౌస్.. డబుల్ డోస్ అంటూ నాగార్జున బిగ్ హింట్ ఇచ్చాడు.
Rohit Sharma : రోహిత్ శర్మ కొత్త లంబోర్గిని కారు ఇదిగో.. ధర రూ. 4.57 కోట్లు అంట.. కేవలం 3.4 సెకన్లలో 100 కి.మీ రేంజ్!
Rohit Sharma : భారత క్రికెటర్ రోహిత్ శర్మ రెండో లంబోర్గిని ఉరుస్‌ను కొనుగోలు చేశాడు. ఈ SE వెర్షన్ మోడల్ కారు ప్రారంభ ధర దాదాపు రూ. 4.57 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
Khan Sir Rakhi : రక్షా బంధన్.. ఖాన్ సార్‌కు 15 వేల మంది స్టూడెంట్స్ రాఖీలు కట్టారు.. నా చెయ్యి ఎత్తలేకపోతున్నా భయ్యా..!
Khan Sir Rakhi : రక్షా బంధన్ నాడు సోదరీమణులు సాధారణంగా తమ సోదరులకు రాఖీ కడతారు. కానీ, పాట్నాలో అద్భుతమైన దృశ్యం కనిపించింది. దేశంలోని పాపులర్ టీచర్ ఖాన్ సర్ మరోసారి ఈ పండుగను తనదైన రీతిలో జరుపుకున్నారు.
ICICI Bank : ఐసీఐసీఐ బ్యాంకు కొత్త రూల్.. ఇక మీ ఖాతాలో మినీమం బ్యాలెన్స్ రూ. 50వేలు ఉంచాల్సిందే.. లేదంటే..?
ICICI Bank : ప్రైవేట్ రంగ బ్యాంకు ICICI బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ లిమిటెడ్ అమాంతం పెంచేసింది. ఇప్పుడు ICICI బ్యాంక్ ఖాతాదారులు కనీసం రూ. 50,000 సగటు బ్యాలెన్స్‌ను మెయింటైన్ చేయాలి.
Vivo T4 5G : ఈ వివో స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్.. క్రేజీ ఆఫర్లు, ధర ఎంతో తెలిస్తే కొనేస్తారంతే!
Vivo T4 5G : కొత్త వివో V4 5G ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. భారీ బ్యాటరీతో 6.7-అంగుళాల Full HD అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఇదే సరైన సమయం..
Maruti Nexa Cars : మీ డ్రీమ్ కారు ఇదేనా? మారుతి నెక్సా కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 1.5 లక్షలకు పైగా డిస్కౌంట్..
Maruti Nexa Cars : మారుతి ఈ నెలలో ప్రీమియం నెక్సా కార్లపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ మారుతి కార్లను అత్యంత సరసమైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.
Electric Car Deals : ఈ 4 ఎలక్ట్రిక్ కార్లపై రూ. 10 లక్షలకు పైగా తగ్గింపు.. ఇలాంటి డిస్కౌంట్లు మళ్లీ రావు భయ్యా.. కొనేసుకోండి!
Top 4 Electric Car Deals : మీరు ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? టాటా, కియా, MG వంటి బ్రాండ్లతో ఏ ఎలక్ట్రిక్ కార్లను కొంటారో చూసుకోండి. ఏయే కార్లపై ఎంత డిస్కౌంట్ అందుబాటులో ఉందో ఇప్పుడే చెక్ చేసుకోండి.



















