Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Viral Video: నడి రోడ్డు మీద ఒకరికొకరు జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్!

Viral Video : ప్రస్థుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా వాటిని వీడియోలూ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల కొందరు అమ్మాయిలు నడి రోడ్డు మీద జుట్టు పట్టుకొని కొట్టుకుంటుంటే వారిని విడిపించకుండా తాపీగా ఫోన్ లో వీడియోలు తీశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. సాధారణంగా కాలేజీ కుర్రాళ్లు ఇలా రోడ్ల ... Read more

By Ramesh Babu

Published on: May 21, 2022 5:23 PM

Updated on: May 21, 2022 7:16 PM

Viral Video

---Advertisement---

Viral Video : ప్రస్థుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా వాటిని వీడియోలూ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల కొందరు అమ్మాయిలు నడి రోడ్డు మీద జుట్టు పట్టుకొని కొట్టుకుంటుంటే వారిని విడిపించకుండా తాపీగా ఫోన్ లో వీడియోలు తీశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

Viral Video
Viral Video

సాధారణంగా కాలేజీ కుర్రాళ్లు ఇలా రోడ్ల మీద అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా ఇలా రోడ్డుమీద ఒకరితో ఒకరు గొడవ పడుతూ కొట్టుకుంటున్నారు. ఇటీవల చెన్నైలో ఇద్దరు యువతులు ఒక అబ్బాయిని ప్రేమించి అతని కోసం రోడ్డు మీద గొడవ పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఇటువంటి సంఘటన బెంగళూర్ లో చోటు చేసుకుంది. బెంగుళూరు బిషాప్ కాట‌న్ గ‌ర్ల్స్ స్కూల్ కి చెందిన ఇద్దరు అమ్మాయిలు మరో ఇద్దరు అమ్మాయిలు కలిసి మంగళవారం మధ్యాహ్నం విఠ‌ల్ మాల్యా రోడ్డులో ఒకరితో ఒకరు గొడవపడ్డారు.

అమ్మాయిలు నలుగురు ఒకరికొకరు జుట్టు పట్టుకొని లాక్కుంటూ బేస్ బాల్ బ్యాట్ తో కొట్టుకుంటున్నారు. వీరి గొడవ చూసిన స్థానికులు వారిని విడిపించటం పోయి వారి గొడవను వీడియో తీస్తూ చూస్తున్నారు. ఈ గొడవ కారణంగా కొందరు అమ్మాయిలు కూడా గాయపడ్డారు. అయితే వీరి గొడవకు కారణం ఇప్పటివరకూ తెలీదు. వీరి గొడవ గురించి ఇప్పటివరకు పోలిసులు కానీ, పాటశాల యాజమాన్యం కానీ ఇప్పటివరకు స్పందించలేదు. అమ్మాయిల గొడవకు సంబందించిన వీడియో వైరల్ అవటంతో అబ్బాయిలకు అమ్మాయిలు ఏ మాత్రం తీసిపోవటం లేదంటూ కొందరు నెటిజన్లు కామెంట్ల పెడుతున్నారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Samsung Galaxy F70 Pro 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. AI ఫీచర్లతో కొత్త గెలాక్సీ F70 ప్రో 5జీ ఎంట్రీ.. ధర తెలిస్తే షాక్!

Samsung Galaxy F70 Pro 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. AI ఫీచర్లతో కొత్త గెలాక్సీ F70 ప్రో 5జీ ఎంట్రీ.. ధర తెలిస్తే షాక్!