Viral Video: నడి రోడ్డు మీద ఒకరికొకరు జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్!
Viral Video : ప్రస్థుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా వాటిని వీడియోలూ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల కొందరు అమ్మాయిలు నడి రోడ్డు మీద జుట్టు పట్టుకొని కొట్టుకుంటుంటే వారిని విడిపించకుండా తాపీగా ఫోన్ లో వీడియోలు తీశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. సాధారణంగా కాలేజీ కుర్రాళ్లు ఇలా రోడ్ల … Read more