Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సాక్షి కావాలనే వసుధారతో గొడవ పెట్టుకుంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి కావాలనే రాంగ్ రూట్లో వచ్చి వసుధారతో గొడవ పెట్టుకుంటుంది. అప్పుడు అందని వాటికోసం ఆరాటపడటం సరైన కాదు అని అనగా వెంటనే సాక్షి అందని వాటికోసం ప్రయత్నిస్తేనే అసలైనక్కు ఉంటుంది అని అనగా అప్పుడు వసుధార సాక్షికే తనదైన శైలిలో సమాధానం ఇస్తుంది. అందరికీ ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కాదు అని సాక్షిని ఉద్దేశించి అనడంతో సాక్షిగా ఉంటూ రగిలిపోతూ ఉంటుంది.
అప్పుడు వసుధార ఎంత చెప్పినా కూడా సాక్షి అలాగే మాట్లాడుతూ రిషి ఉద్దేశించి తన ప్రేమ నా దగ్గర ఉంది అని అనగా వెంటనే వసుధార ప్రేమ అంటే లైఫ్ లో దొరికే పుస్తకం అనుకున్నావా అంటూ కాసేపు ప్రేమ విషయంలో సాక్షికి క్లాస్ పీకుతుంది. అంతేకాకుండా ఏదో ఒక రోజు మాట వినకపోతే మెడ పట్టుకుని బయటికి గింటేసుకునేలా చేసుకుంటావు అని అనడంతో ఆ మాటకు సాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
ఆ తర్వాత వసుధార కోసం అందరూ క్లాస్ రూమ్ లో ఎదురుచూస్తూ ఉండగా ఇంతలో వసు రావడంతో క్లాస్ కొడతారు. అప్పుడు క్లాస్ రూమ్ లో వసుధార కూర్చొని రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే క్లాస్ కి జగతి రావడంతో జగతి మేడం వచ్చారు ఏంటి అని సాక్షి అన్న మాటలను గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ జగతి పర్మిషన్ తీసుకుని బయటకు వెళుతుంది.
మరొకవైపు మహేంద్ర తన క్యాబిన్లో కూర్చుని ఉండగా ఇంతలో అక్కడి నుంచి సాక్షి వెళ్లడానికి గమనించి వెంటనే సాక్షిని ఫాలో అవుతాడు. సాక్షి నేరుగా రిషి క్యాబిన్ కి వెళ్లడంతో వెంటనే మహేంద్ర అక్కడికి వచ్చి సాక్షి ఏంటమ్మా ఇది అడుగుతాడు. వెంటనే రిషి డాడ్ వినని సీక్రెట్స్ మన దగ్గర ఏమీ లేవు అని అనడంతో ఇంతలోనే అక్కడికి వసుధార కూడా ఎంట్రీ ఇస్తుంది.
అప్పుడు వసుధార రావడానికి కారణం ఏంటి అని రిషి అడగగా వెంటనే సాక్షి మధ్యలో కలుగజేసుకొని పేపర్లో రిషి,వసుధారల అభినందన ఫోటో చూపించి పూలదండడం వేయడం ఏంటి అంటూ రిషిని గట్టిగా నిలదీస్తుంది. అప్పుడు మహేంద్ర అక్కడే నువ్వు కూడా ఉన్నావు కదా అని అనగా సాక్షి మాత్రమహేంద్రం మాటలను పట్టించుకోకుండా అదే విషయం గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంది.
అప్పుడు తర్వాత ఆ మాట్లాడుతాను అని చెప్పి బయటకు వెళ్తుంది వసుధార. సాక్షిని మహేంద్ర బలవంతంగా అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత ఆ వసుధార ఎందుకు నా మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు అని రిషి ని ప్రశ్నిస్తుంది. రేపటి ఎపిసోడ్ లో ఈరోజు మొత్తం తాను రెస్టారెంట్ డ్యూటీలో ఉంటాను అని చెప్పడంతో వెంటనే రిషి వసు మనసులో ఏముందో తెలుసుకోవడం కోసం సాక్షిని అడ్డుపెట్టుకొని సాక్షిని కాఫీకి పిలుస్తాడు. అది చూసి ఇస్తా వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది.