Telugu NewsLatestTollywood Heroine : అక్కడ సైజ్ పెంచుకునేందుకు ఇంజెక్షన్ ఇప్పటికీ తీసుకుంటున్న సీనియర్ నటి...?

Tollywood Heroine : అక్కడ సైజ్ పెంచుకునేందుకు ఇంజెక్షన్ ఇప్పటికీ తీసుకుంటున్న సీనియర్ నటి…?

Tollywood Heroine: సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం . ఈ ప్రపంచంలో అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లు అనునిత్యం తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో యోగాలు, డైటింగ్, వర్కౌట్లు అంటూ అధిక సమయం వారి శరీరాకృతిని మలుచుకోవటానికి సమయం కేటాయిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్లు వారికోసం సపరేట్ ట్రైనర్ ని పెట్టుకొని మరి వారి శరీరాకృతిని కాపాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు మాత్రమే కాకుండా అలనాటి నటీనటులు కూడా తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవారు.

Advertisement

అయితే టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన అలనాటి హీరోయిన్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అందం చాలా అవసరమని తెలుసుకొని తన బాడీలో ఒక పార్ట్ సైజు పెంచటానికి ఇంజక్షన్లు వేయించుకునేదని తెలుస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల నటి రాశి. టాలీవుడ్ లోని ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన రాసి అచ్చ తెలుగు అమ్మాయి. ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించే రాశి మన ఇంటి అమ్మాయిలాగే కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల కొంతమంది హీరోలు వారి సినిమాలలో పట్టుపట్టి మరి రాశిని హీరోయిన్ గా పెట్టుకునేవారు.

Advertisement

Advertisement

Tollywood Heroine:

అయితే రాశి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమె వక్షోజాల సైజు చిన్నగా ఉండేదట. అందువల్ల ఎవరో తెలిసిన వారు చెప్పిన మాట విని వాటి సైజు పెంచుకోవటానికి రాశి ఇంజక్షన్లు వేయించుకునేదని తెలుస్తోంది. అయితే ఆ ఇంజక్షన్లకు బాగా అలవాటు పడిన రాశి ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమయంలో కూడా ఆ ఇంజక్షన్లను వేయించుకొని సంతృప్తి పడేదని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రాశి సెకండ్ ఇన్నింగ్స్ జోరుగా సాగిపోతోంది. హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన రాశి బుల్లితెర నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే.. బుల్లితెర మీద ప్రసారమవుతున్న సీరియల్స్ లో ప్రధాన పాత్రలలో నటిస్తూ సందడి చేస్తోంది.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు