Nagarjuna: నాటి నాగార్జున డూప్ హీరో.. ఇప్పుడో స్టార్ హీరో, ఎవరో తెలుసా?

Nagarjuna: సాధారణంగా సినిమాల్లో యాక్షన్ సన్నివేషాలు వచ్చినప్పుడు లేదా డ్యుయల్ పాత్ర చేయాలన్నప్పుడు హీరోలు చేయలేకపోతే వారి స్థానంలో డూప్ లను పెట్టి ఆ సన్నివేషాలను చిత్రీకరిస్తూ ఉంటారు. ఇలాగే హలో బ్రదర్ సినిమాలో కూడా నాగర్జూనకు డూప్ గా నటించిన అతను.. ప్రస్తుతం ఓ స్టార్ హీరో. అయితే ఆ హీరో ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1993లో దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ఈవీవీ సత్య నారాయణ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ.. నాగార్జున కాంబినేషన్ లో వారసుడు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈవీవీ సత్యనారాణతో మన కాంబినేన్ లో మరోకొత్త సినిమా చేద్దాం… కథ తాయారు చేయంని అన్నారుట. ఈవీవీ సత్య నారాయణ హాలీవుడ్ చిత్రం ట్విన్స్ డ్రాగన్స్ సినిమాను రీమేక్ చేద్దామనుకున్నాడు. ఇక ఆ క్రమంలనో రచయితలు రమణి, ఎల్బీ శ్రీరాంలను సంప్రదించగా… మాస్ క్లాస్ మద్యలో కామెడీ అన్నట్లుగా కథ తయారు చేశారు.

ఇందులో ట్విన్స్ గా నాగార్జున ఒకే ఫ్రేమ్ లో కనబడడంతో నాగార్జున పాత్రలో ప్రముఖ నటుడు, హీరో శ్రీకాంత్ నటించారట. ఆ విదంగా కొత్త తరహా అంశంతో వచ్చి హలో బ్రదర్ సినిమా సూపర్ డూపల్ హిట్ అయింది.

Advertisement