Geethu Royal : నాగార్జునపై గీతూ రాయల్ షాకింగ్ కామెంట్స్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి అందుకే ఎలిమినేట్ అయ్యాను..!

Geetu Royal Shocking Comments on Nagarjuna about Her Elimination from Bigg Boss Telugu 6

Geethu Royal : బిగ్‌బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ ఎలిమినేట్ కావడం అందరిని షాకింగ్ గురిచేసింది. గీతూ కూడా తానే టైటిల్ విన్నర్ అని గట్టిగా నమ్మింది. కానీ, బిగ్ బాస్ గీతూ అంచనాలను తిప్పికొట్టి 9 వారాలకే గీతూ హౌస్ నుంచి గెంటేశారు. దాంతో గీతూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. తన ఎలిమినేషన్ విషయంలో గీతూ అసలే జీర్ణించుకోలేకపోయింది. కొన్నిరోజుల పాటు పబ్లిక్ కు దూరంగా ఉండిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా గీతూ … Read more

Biggboss 6 Telugu : బిగ్‌బాస్ వంటలక్క అవుట్.. సుదీపను బయటకు గెంటేశారా? షాకింగ్ ట్విస్ట్ ఇదే..!

Biggboss 6 Telugu Sudeepa Eleminated This Week From House

Biggboss 6 Telugu : బిగ్‌బాస్‌లో ఏమైనా జరగొచ్చు.. ఎవరు ఉంటారో.. ఎవరు వెళ్లిపోతారో ఊహించడం కష్టమే. ఈ వారం వెళ్లిపోతారులే అనుకున్న వారు ఉంటారు.. ఉంటారులే అనుకున్న వాళ్లే వెంటనే వెళ్లిపోతుంటారు. బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్‌లు ఎవరికి అర్థం కావులే.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి పింకీ సుదీప బయటకు వెళ్లిపోయిందని తెలిసింది. వాస్తవానికి సుదీప ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్లాల్సింది. కానీ, ఇన్నాళ్లు వంటలక్కను బిగ్ బాస్ బాగానే భరించారు. … Read more

Samantha Naga Chaitanya : సమంత నాగచైతన్య విడాకులకు సుప్రియ కారణమా..? ఆ కోపంతోనే సుప్రియ ఇలా చేసిందా?!

sam,nag ,su

Samantha -Naga Chaitanya : సమంత నాగచైతన్య ప్రేమించుకుని పెళ్లి చేసుకుని విడిపోయినప్పటికీ వీరి గురించి నిత్యం ఏదో ఒక విషయం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది.స్వయంగా నాగార్జున వీరి విడాకుల విషయం గురించి ఆలోచించడం మానేయండి అంటూ వేడుకున్నప్పటికీ నేటిజన్స్ మాత్రం వీరి విడాకుల విషయంపై ఏదో ఒక వార్త అల్లుతూనే ఉంటారు. సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత వీరి విడాకులకు ఎన్నో కారణాలను సృష్టించారు. అయితే తాజాగా వీరిద్దరు విడాకులకు మరొక కారణాన్ని … Read more

Nagarjuna : ‘ఒకే ఒక జీవితం‘ మూవీ చూసి నాగార్జున ఫుల్ ఎమోషనల్.. ఎందుకంటే?

Nagarjuna get emotional after on see oke oka jeevitham movie

Nagarjuna : శర్వానందర్, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఒకే ఒక జీవితం సినిమా గురించి మనందరికీ తెలిసిందే. అయితే శ్రీకార్తిక్ దర్శకుడిగా పరిచయం అవుతూ.. అక్కినేని అమల, వెన్నెల కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఈనెల 9వ తేదీన విడుదల కాబోతుంది. ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎశ్ఆర్ ప్రభు నిర్మించిన సినిమా మంగళ వారం రాత్రి హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో సెలబ్రిటీ ప్రీమియర్ షో వేసింది. ఈ షోకి … Read more

Naga Chaitanya: బాలకృష్ణకి అల్లుడయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్న నాగచైతన్య… కారణం అదే..?

Naga Chaitanya: చాలా కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఇండస్ట్రీని ఏలుతున్నాయి. అటువంటి కుటుంబాలలో నందమూరి కుటుంబం అక్కినేని కుటుంబం మెగా కుటుంబం ఒకటని చెప్పవచ్చు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండేదని తరచూ ఇరు కుటుంబాలు ఒకరింటికి ఒకరు వెళ్లే వారిని సమాచారం. అయితే వారి వారసులైన బాలకృష్ణ, నాగార్జున మధ్య కూడా అంతే మంచి అనుబంధం ఉంది. ఎన్టీ రామారావు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత … Read more

Nagarjuna: నాటి నాగార్జున డూప్ హీరో.. ఇప్పుడో స్టార్ హీరో, ఎవరో తెలుసా?

Nagarjuna: సాధారణంగా సినిమాల్లో యాక్షన్ సన్నివేషాలు వచ్చినప్పుడు లేదా డ్యుయల్ పాత్ర చేయాలన్నప్పుడు హీరోలు చేయలేకపోతే వారి స్థానంలో డూప్ లను పెట్టి ఆ సన్నివేషాలను చిత్రీకరిస్తూ ఉంటారు. ఇలాగే హలో బ్రదర్ సినిమాలో కూడా నాగర్జూనకు డూప్ గా నటించిన అతను.. ప్రస్తుతం ఓ స్టార్ హీరో. అయితే ఆ హీరో ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1993లో దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ఈవీవీ సత్య నారాయణ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ.. నాగార్జున … Read more

Naga Chaitanya : నాగ చైతన్య ఎమోషనల్ పోస్ట్.. ఎవరి గురించో తెలుసా? ఫొటోలు వైరల్!

Actor Naga chaitanya Emotional Post Goes Viral In Social Media

Naga Chaitanya : నాగచైతన్య కొత్త మూవీ థాంక్యూ (thank you) త్వరలో రిలీజ్ కానుంది. ఈ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. అతి త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. చైతూ తన థాంక్యూ మూవీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. తన పర్సనల్ లైఫ్ విషయంలో బాగా ఎమోషనల్ అయ్యాడు. అది చైతూ తన పేరంట్స్, ఫ్రెండ్స్ గురించి రివీల్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. తనకు చాలా … Read more

Nagarjuna : ఎడిట్ వీడియోతో అడ్డంగా బుక్కయిన నాగార్జున… మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి నాగార్జున బలి!

Nagarjuna

Nagarjuna : గత మూడు సీజన్ల నుంచి బిగ్ బాస్ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత ఏడాది సీజన్ 5 కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సమయంలో ఈయన ఒక్కరికే సపోర్ట్ చేస్తూ మాట్లాడటం, అలాగే తప్పు లేకపోయినప్పటికీ ఆ తప్పు గురించి పదేపదే ప్రస్తావిస్తూ వారిని తప్పనిసరి పరిస్థితులలో ఆ తప్పు ఒప్పుకొనేలా చేసి వారిని తిట్టడం చేశారు.ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు సోషల్ … Read more

Big Boss Non Stop: వీడియోలు చూపించి మరీ అజయ్ కి క్లాస్ పీకిన నాగార్జున.. అలాంటి మాటలు మాట్లాడినందుకే వార్నింగ్..!

Big Boss Non Stop: గత కొన్ని సంవత్సరాలుగా టెలివిజన్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ప్రస్తుత సీజన్ మాత్రం ఓటీటీ లో ప్రతి రోజు 24 గంటల పాటు ప్రసారమవుతుంది. ఈ సీజన్ మొదలై ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకుంది. మునుపటి సీజన్ లతో పోలిస్తే ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఆదివారం వచ్చిందంటే మాత్రం ప్రేక్షకులు ఈ రియాలిటీ షో కోసం ఎంతో … Read more

Nagarjuna -Akhil: చిన్న కొడుకుతో కలిసి ప్రేక్షకులను సందడి చేయనున్న నాగార్జున… ఇందులో నిజమెంత?

Nagarjuna -Akhil: అక్కినేని నాగార్జున ప్రస్తుతం హీరోగా వెండితెరపై సందడి చేయడమే కాకుండా బుల్లితెరపై కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలు వరుస టీవీ కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ది ఘోస్ట్ చిత్రంతో ఎంతో బిజీగా ఉన్నారు. అలాగే రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర చిత్రంలో కూడా నాగార్జున కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా … Read more

Join our WhatsApp Channel