Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Nagarjuna: నాటి నాగార్జున డూప్ హీరో.. ఇప్పుడో స్టార్ హీరో, ఎవరో తెలుసా?

Nagarjuna: సాధారణంగా సినిమాల్లో యాక్షన్ సన్నివేషాలు వచ్చినప్పుడు లేదా డ్యుయల్ పాత్ర చేయాలన్నప్పుడు హీరోలు చేయలేకపోతే వారి స్థానంలో డూప్ లను పెట్టి ఆ సన్నివేషాలను చిత్రీకరిస్తూ ఉంటారు. ఇలాగే హలో బ్రదర్ సినిమాలో కూడా నాగర్జూనకు డూప్ గా నటించిన అతను.. ప్రస్తుతం ఓ స్టార్ హీరో. అయితే ఆ హీరో ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1993లో దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ఈవీవీ సత్య నారాయణ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ.. నాగార్జున ... Read more

By Vinod Kumar

Published on: August 9, 2022 1:00 PM

Updated on: August 9, 2022 9:15 AM

---Advertisement---

Nagarjuna: సాధారణంగా సినిమాల్లో యాక్షన్ సన్నివేషాలు వచ్చినప్పుడు లేదా డ్యుయల్ పాత్ర చేయాలన్నప్పుడు హీరోలు చేయలేకపోతే వారి స్థానంలో డూప్ లను పెట్టి ఆ సన్నివేషాలను చిత్రీకరిస్తూ ఉంటారు. ఇలాగే హలో బ్రదర్ సినిమాలో కూడా నాగర్జూనకు డూప్ గా నటించిన అతను.. ప్రస్తుతం ఓ స్టార్ హీరో. అయితే ఆ హీరో ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1993లో దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ఈవీవీ సత్య నారాయణ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ.. నాగార్జున కాంబినేషన్ లో వారసుడు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈవీవీ సత్యనారాణతో మన కాంబినేన్ లో మరోకొత్త సినిమా చేద్దాం… కథ తాయారు చేయంని అన్నారుట. ఈవీవీ సత్య నారాయణ హాలీవుడ్ చిత్రం ట్విన్స్ డ్రాగన్స్ సినిమాను రీమేక్ చేద్దామనుకున్నాడు. ఇక ఆ క్రమంలనో రచయితలు రమణి, ఎల్బీ శ్రీరాంలను సంప్రదించగా… మాస్ క్లాస్ మద్యలో కామెడీ అన్నట్లుగా కథ తయారు చేశారు.

ఇందులో ట్విన్స్ గా నాగార్జున ఒకే ఫ్రేమ్ లో కనబడడంతో నాగార్జున పాత్రలో ప్రముఖ నటుడు, హీరో శ్రీకాంత్ నటించారట. ఆ విదంగా కొత్త తరహా అంశంతో వచ్చి హలో బ్రదర్ సినిమా సూపర్ డూపల్ హిట్ అయింది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.