Karthika Deepam: ఒకే చోట కలిసిన సౌర్య, దీప మోనిత.. గతం గుర్తు తెచ్చుకుంటున్న డాక్టర్ బాబు..?

Mounitha grows worried as Karthik tries to recall his past in todays karthika deepam seriale episode
Mounitha grows worried as Karthik tries to recall his past in todays karthika deepam seriale episode

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్లో శౌర్య, ఇంద్రమ్మ దంపతులు ఒక హోటల్ కి తినడానికి వెళ్తారు.

ఈరోజు ఎపిసోడ్లో సౌర్య లోపలికి వెళ్ళగా ఇంద్రమ్మ దంపతులు బయట మాట్లాడుతూ ఉండడంతో శౌర్య మల్లి వెనక్కి వస్తుంది. అప్పుడు అవును బాబాయ్ మనం ఇప్పుడు వెనక్కి ఎక్కడికి వెళ్తున్నాం అని సౌర్య అడగడంతో సంగారెడ్డి అని చెబుతాడు ఇంద్రుడు. అప్పుడు తొందరలో సౌదీ అమ్మ నాన్న కూడా వస్తారా అని అంటూ బాధపడి బాధపడకండి బాబాయ్ వాళ్ళు ఇంకా రారులే అని బాధపడుతూ ఉంటుంది శౌర్య.

Advertisement

తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు దీప వాళ్ళ డాక్టర్ అన్నయ్య అమ్మ ముగ్గురు కలిసి హోటల్ కి తినడానికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు మోనిత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అదే హోటల్ కీ సౌర్య వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు మోనిత, కార్తీక్ ని సంగారెడ్డికి పిలుచుకొని వెళ్లి ఉంటుంది అని దీప ధీమా వ్యక్తం చేస్తుంది.

Advertisement

అప్పుడు ఇంద్రుడు చేతులు కడుక్కొని వెళ్తూ దీపని చూస్తాడు. అప్పుడు దీప వాళ్ళ మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే సౌర్య బాబాయ్ అని పిలుస్తుంది. ఆ మాటలు విన్న దీప ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగా అక్కడ శౌర్య కనిపించదు. ఆ తర్వాత ఇంద్రుడు అక్కడికి వెళ్ళగా ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడగడంతో ఎందుకు చెబుతుండగా వాళ్ళు ఆ సూది అంతా మాకెందుకులే బాబాయ్ అని అంటుంది శౌర్య.

తర్వాత శౌర్య, ఇంద్రమ్మ చేతులు కడుక్కోవడానికి వెళుతూ ఇంద్రమ్మ దీపను చూసి అక్కడికి వెళ్లి మాట్లాడిస్తుంది. ఇప్పుడు మళ్లీ సౌర్య గొంతు విని దీప టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు దీపావళి అక్కడినుంచి వెళ్ళిపోతూ ఉండగా శౌర్య తింటూ వాళ్ళ అమ్మని చూస్తుంది. ఆ తర్వాత దీప వెనకాలే వెళ్తూ అప్పుడు మోనిత అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఆగిపోయి ఏడుస్తూ ఉంటుంది సౌర్య.

Advertisement

ఇప్పుడు ఆ తర్వాత దీప వాళ్ళ డాక్టర్ అన్నయ్య వారి పిన్ని రాజ్యలక్ష్మి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఊరి వాళ్ళు కార్తీక్ కి చెప్పింది అబద్ధం అని ఎలా అయినా ఆమెతో చెప్పించాలి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు దీప వెనకాల కూర్చుని కార్తీక్ ఫోటో చూస్తూ ఉండగా ఇంతలోనే ఇంద్రుడు వాళ్ళ ఆటో దీప వాళ్ళ కారు పక్కలో నుంచి వెళ్తుంది.

అప్పుడు దీప వాళ్ళ డాక్టర్ అన్నయ్య కారు స్లోగా నడుపుతూ ఉండడంతో ఏంటి అన్నయ్య గారు అంత స్లోగా నడుపుతున్నావు అని అడగగా వెంటనే అతను శౌర్య వాళ్ళ ఆటోని ఓవర్టేక్ చేస్తాడు. అప్పుడు సౌర్య సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్, మోనిత కలిసి ఒకచోట నేత్ర శిబిరం అని ఒకచోట క్యాంప్ ఏర్పాటు చేయడంతో అక్కడి కీ వెళ్తారు.

Advertisement

కార్తీక్ అది చూసి తన గతాన్ని గుర్తు తెచ్చుకొని ప్రయత్నం చేయడంతో మోనిత టెన్షన్ పడుతూ అక్కడి పీల్చుకొని వెళ్లాలి అని చూడగా కార్తీక్ మాత్రం మోనిత మాటలు వినకుండా అక్కడికి వెళ్తాడు. దీప వాళ్ళు అక్కడికి వస్తారు. ఇప్పుడు దీప ఆ మోనిత వాళ్ళ ఇక్కడే ఉన్నారు అన్నయ్య అని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే సౌర్య వాళ్ళ ఆటో కూడా అక్కడికి వస్తుంది. నేతదాన శిబిరాన్ని చూసిన సౌర్య కూడా తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఇప్పుడు మోనిత అక్కడ అప్లికేషన్ ఫిల్ అప్ చేస్తూ ఉండగా ఇంతలోనే దీప అక్కడికి వెళుతుంది.

Advertisement