...

Devatha july 13 Today Episode : దేవికి అసలు విషయం చెప్పడానికి సిద్ధపడిన రాధ.. మరొక ప్లాన్ వేసిన మాధవ..?

Devatha july 13 Today Episode : తెలుగు బుల్లి తెరపై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మాధవ కావాలనే రాధని మరింత భయపెడుతూ ఉంటాడు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో దేవుడమ్మ, రుక్మిణి గురించి ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య దేవుడమ్మ బాధను చూడలేక తప్పకుండా వస్తుంది అని ధైర్యం ఇవ్వడంతో పక్కనే ఉన్న కమలా కూడా సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య మాత్రం తన మనసులో దగ్గర్లోనే ఉన్నారు అమ్మ అని అనుకుంటూ బాధపడతాడు. మరొకవైపు మాధవ అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది రాధ.

Advertisement
Madhava hatches an evil plan to separate Devi and Adithya in todays devatha serial episode
Madhava hatches an evil plan to separate Devi and Adithya in todays devatha serial episode

ఆ తరువాత దేవి ఆదిత్య వాళ్ళ ఇంట్లో గడిపినందుకు సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత రాధ ఆదిత్య విషయంలో ఒక నిర్ణయం తీసుకొని బోనాలు పండుగ రోజు దేవికి ఆదిత్య అనే తన తండ్రి అన్న విషయాన్ని చెప్పేస్తాను అని నిర్ణయించుకుంటుంది. మరొకవైపు దేవి చెస్ ఆడుతూ ఉండగా ఇంతలో సత్య అక్కడికి వచ్చి రుక్మిణి ఎలా ఉందో అడిగి తెలుసుకోవాలని దేవిని అడగగా అందరం సంతోషంగా ఉన్నాము కానీ అమ్మ నే ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పడంతో ఆలోచనలో పడుతుంది.

Advertisement

Devatha july 13 Today Episode : దేవికి అసలు విషయం చెప్పడానికి సిద్ధపడిన రాధ…దేవి తండ్రి ఆదిత్య…

Advertisement

అప్పుడు దేవి రుక్మిణి గురించి చెబుతూ తన తల్లి చాలా మంచిదని తన ఆఫీసర్ లాగా కలెక్టర్ అవ్వాలి అని అంటూ ఉంటుంది. అంతేకాదు ఆఫీసర్ సార్ తో గీయించుకున్న బొమ్మను ఫ్రేమ్ కట్టించింది అనడంతో సత్యకు అనుమానం వస్తుంది. మరొకవైపు మాధవ ఒంటరిగా కూర్చుని దేవి, రాధ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దేవిని ఇక్కడే ఉంచుకుంటే రాధ కూడా ఇక్కడే ఉండిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటారు.

Advertisement

కానీ రాధా మాత్రం దేవిని ఆదిత్యకు దగ్గర చేయాలని చూస్తోంది, రాధా ప్లాన్లను నేను తిప్పి కొడతాను అలా జరగకుండా చూసుకుంటాను ఎప్పటికీ నేనే దేవి తండ్రిని అని అనుకుంటాడు మాధవ. మరొకవైపు ఆదిత్య పక్కన దేవి పడుకుని ఉండడంతో సంతోషంతో ఉంటాడు. పక్కనే దేవి ఉన్నా కూడా దేవి తనతో మాట్లాడిన మాటలను తలుచుకొని మురిసిపోతూ వెంటనే కూతురు ఎంత దూరంగా ఉన్నా పరాయి వ్యక్తి లాగానే ఉన్నాను అనుకొని బాధపడతాడు.

Advertisement

ఇంతలోనే సత్య అక్కడికి వచ్చి దేవి ఆదిత్యా పక్కన పడుకోవడం చూసి ఆశ్చర్య పోతుంది. అప్పుడు దేవితో వేయించుకున్న పెయింటింగ్ గురించి అడుగుతుంది. ఇక మరుసటి రోజు ఇంట్లో బోనాలు అని పెట్టి అమ్మవారికీ దండం పెట్టుకుంటూ మనసులో కోరికలు కోరుకుంటు ఉంటారు. అప్పుడు దేవుడమ్మ మొదటి బోనం దేవికి ఎత్తిస్తుంది. అప్పుడు ఇంట్లో అందరూ బోనాలు ఎత్తుకొని సంతోషంగా కనిపిస్తారు. అది చూసి ఆదిత్య మరింత ఆనందంగా కనిపిస్తాడు.

Advertisement

Read Also : Devatha July 12 Today Episode : రాధకు షాక్ ఇచ్చిన మాధవ.. ఆదిత్యను బాధపెట్టిన సత్య..?

Advertisement
Advertisement