Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, , ,

Suma: సుమ పరువు మొత్తం తీసేసిన జోగి బ్రదర్స్.. ఆమెకు రాత్రి అంతా అదే పనంటూ కామెంట్స్!

Suma:ప్రతి శనివారం ఈటీవీలో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించే క్యాష్ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది సెలబ్రిటీలు హాజరవుతూ సుమ పై పంచ్ వేయగా సుమ కూడా వారిపై తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్ వేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా వచ్చే వారం ప్రసారం కాబోయే క్యాష్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సీనియర్ నటులు కాదంబరి ... Read more

By Ramesh Babu

Published on: May 29, 2022 2:50 PM

Updated on: May 29, 2022 4:07 PM

---Advertisement---

Suma:ప్రతి శనివారం ఈటీవీలో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించే క్యాష్ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది సెలబ్రిటీలు హాజరవుతూ సుమ పై పంచ్ వేయగా సుమ కూడా వారిపై తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్ వేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా వచ్చే వారం ప్రసారం కాబోయే క్యాష్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సీనియర్ నటులు కాదంబరి కిరణ్, రాగిణి, జోగి నాయుడు, కృష్ణంరాజు గెస్టులుగా వచ్చారు.

వీరందరితో కలిసి సుమ చేసిన హంగామా మామూలుగా లేదు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా జోగి బ్రదర్స్ సుమ పరువు మొత్తం తీసేసారు. ఈ క్రమంలోనే సుమా పంచులు అనుకుని వేస్తుందా? అప్పటికప్పుడు వేస్తుందా అని అని జోగి నాయుడు అడగ్గా.. కృష్ణంరాజు ‘సుమ అస్సలు పడుకోదు. రాత్రంతా పంచులన్నీ ప్రాక్టీస్ చేసి.. వేస్తది మనం వాటిని నేర్చుకోలేం అంటూ బాంబు పేల్చాడు. ఈ విధంగా జోగి బ్రదర్స్ క్యాష్ కార్యక్రమంలో భాగంగా సుమ పై పంచ్ డైలాగులు వేస్తూ పరువు మొత్తం తీశారు.

ఇక ఈ ప్రోమోలో భాగంగా యాక్టర్ సమీర్ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు.అరేయ్.. సమీర్‌ ఈ క్యాష్ షోకు కాంట్రాక్టర్‌ అని తెలుసా?’ అని అడగగా ఏదీ మన సమీరా? అసలు ఎందుకు వస్తున్నాడో తెలుసా తనకు డబ్బులు ఇవ్వాలని ఏదో ఒక రోజు సుమ తనకు తప్పకుండా డబ్బులు ఇస్తుందని క్యాష్ కార్యక్రమానికి వస్తున్నాడు అంటూ మరో సారి సుమ గురించి మాట్లాడుతూ సుమ పై పంచ్ వేసాడు.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వినోదం చూడాలంటే వచ్చే శనివారం వరకు వేచి చూడాలి.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..