YS Jagan Mohan Reddy : వైయస్సార్సీపి ప్లీనరీ ముగింపు వేడుకలు చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్… చిప్ ఉండాల్సింది మెదడులో అంటూ కామెంట్!

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy : వైయస్సార్సీపి ప్లీనరీ ముగింపు వేడుకలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ తనపై తీవ్రస్థాయిలో కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తాను ఇచ్చిన హామీలను 95% అమలు చేశామని వెల్లడించారు.అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని అలాగే లక్షకు … Read more

Abhi -Anasuya: నీకిది ఎవరో పెట్టిన బిక్ష కాదు.. యాంకర్ అనసూయ పై అదిరే అభి స్టన్నింగ్ కామెంట్స్?

comedian-abhi-stunning-comments-on-anchor-anasuya

Abhi -Anasuya: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వారిలో అదిరే అభి ఒకరు. ఈ కార్యక్రమంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. అయితే ప్రస్తుతం అభి ఈ కార్యక్రమం నుంచి బయటకు తప్పుకున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ ఒకరు. ఈమె జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఏర్పరచుకుంది. ఇకపోతే తాజాగా వీరిద్దరూ ఓ బుల్లితెర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభి అనసూయ … Read more

Prakash Raj : మోడీ పర్యటనపై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్.. చూసి నేర్చుకోవాలంటూ కామెంట్స్!

prakash-raj-shocking-comments-on-modi-visiting

Prakash Raj : భారత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో భాగంగా నేడు రేపు హైదరాబాదులో పర్యటించనున్నారు. హైదరాబాద్ రానున్న నరేంద్ర మోడీ పర్యటనపై నటుడు ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ టీఆర్ఎస్ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే మోడీ పర్యటనలో భాగంగా ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో అద్భుతమైన పాలన జరుగుతుందని తెలియజేస్తూనే హైదరాబాద్ కి వస్తున్నటువంటి నాయకుడికి ప్రకాశ్​ … Read more

Ramya Raghupathi : రమ్య రఘుపతి వ్యాఖ్యలపై స్పందించిన పవిత్ర లోకేష్?

pavitri-lokesh-reacts-to-ramya-raghupathi-comments

Ramya Raghupathi : నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి నటి పవిత్ర గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వల్లే నాకు నరేష్ కు మధ్య గొడవలు వచ్చాయని మేమిద్దరం విడిపోవడానికి కారణం ఆమె అంటూ రమ్య పవిత్ర గురించి ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై నటి పవిత్ర లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను ఎప్పటినుంచో తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే, నాతోపాటు నరేష్ గారి గురించి ఆయన కుటుంబం గురించి … Read more

Nagachaitanya : నాగచైతన్య డేటింగ్ రూమర్స్ పై డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్!

director-geetakrishna-shocking-comments-on-naga-chaitanya-dating-rumors

Nagachaitanya : టాలీవుడ్ క్రేజీ కపుల్ గా నాగచైతన్య సమంత ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పలు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు.ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ వీరి గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత కాస్త ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక ఇది చూసి ఓర్చుకోలేని చైతన్య అభిమానులు … Read more

Suma: సుమ పరువు మొత్తం తీసేసిన జోగి బ్రదర్స్.. ఆమెకు రాత్రి అంతా అదే పనంటూ కామెంట్స్!

Suma:ప్రతి శనివారం ఈటీవీలో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించే క్యాష్ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది సెలబ్రిటీలు హాజరవుతూ సుమ పై పంచ్ వేయగా సుమ కూడా వారిపై తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్ వేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా వచ్చే వారం ప్రసారం కాబోయే క్యాష్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సీనియర్ నటులు కాదంబరి … Read more

Rakul Preeth Singh : ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రకుల్.. మనశ్శాంతి దూరం అవుతుందంటూ కామెంట్స్!

Rakul Preeth Singh

Rakul Preeth Singh : రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అగ్రతారగా కొనసాగుతూ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన నాలుగు ఐదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ తన వ్యక్తిగత విషయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమె బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నాని అనే వ్యక్తిని ప్రేమిస్తున్న … Read more

Sai Pallavi : వాళ్ళాలా నేను ఆ పాటలలో నటించలేను.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

Sai Pallavi

Sai Pallavi : నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఫిదా సినిమా ద్వారా తన నటనతో డాన్సులతో అందరినీ మైమరిపించిన సాయి పల్లవి అనంతరం కథ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకొని వరుస విజయాలను అందుకుంటుంది.ఈ క్రమంలోనే సాయిపల్లవి తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈమె రానా సరసన నటించిన విరాటపర్వం జూలై 1వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను … Read more

Sree Reddy: అల్లు అర్జున్ రష్మిక, సమంత ప్రైవేట్ పార్ట్స్ పై చెయ్యేస్తే ఎందుకు ప్రశ్నించలేదు: శ్రీ రెడ్డి

Sree Reddy: సంచలన తారగా ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే తాజాగా యూట్యూబ్ ఫ్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి తో గొడవ పెట్టుకున్న కరాటే కల్యాణి విషయంపై శ్రీరెడ్డి స్పందించి తీవ్రస్థాయిలో ఆమెపై ధ్వజమెత్తారు. కరాటే కళ్యాణి శ్రీకాంత్ పై దాడి చేస్తూ మహిళలపై అసభ్యకరమైన ఫ్రాంక్ వీడియోలు చేస్తూ వారిని … Read more

Karate Kalyani: నువ్వు పతివ్రతవా…కరాటే కళ్యాణినిఏకిపారేసిన యాంకర్ శ్వేతారెడ్డి?

Karate Kalyani: కరాటే కళ్యాణి ఏ క్షణం అయితే యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో గొడవ పెట్టుకున్నారో ఆ క్షణం నుంచి ఈమె పలు వివాదాలను ఎదుర్కొంటున్నారు. ఇలా శ్రీకాంత్ రెడ్డితో గొడవ కారణంగా ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా కరాటే కళ్యాణి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్వేతా రెడ్డి కరాటే కళ్యాణి విషయంపై స్పందించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో … Read more

Join our WhatsApp Channel