Anchor Anasuya: మగ జాతి పరువు తీయద్దంటూ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ!

Anchor Anasuya: జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ రంగమ్మత్త పాత్రలో వెండితెరపై తళుక్కుమన్నారు.రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర ద్వారా వెండి తెరపై మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ విధంగా కెరియర్ పరంగా ఎంతో బిజీ బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు.ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకోవడమే కాకుండా తన గ్లామరస్ … Read more

John Abraham: డబ్బు కోసం తెలుగులో నటించను… నేను హిందీ హీరోను మాత్రమే… జాన్ అబ్రహం షాకింగ్ కామెంట్స్!

John Abraham: బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం గురించి మనందరికీ తెలిసిందే. జాన్ అబ్రహం ప్రస్తుతం ఎటాక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఇందులో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వలిన్ ఫెర్నాండెజ్, అలాగే ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదల కానున్న … Read more

Anchor Anasuya: యాంకర్ అనసూయ వస్త్రధారణపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు… ఎంతో అందంగా ఉందంటూ కామెంట్స్!

Anchor Anasuya: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. తన మాటలతో చలాకీతనంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉంటుంది. ఇకపోతే అనుసూయ ఒకవైపు బుల్లితెరపై యాంకర్ గా కొనసాగిస్తూనే, మరొకవైపు వెండితెరపై మంచి మంచి అవకాశాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే వెండితెర పై పలు సినిమాల్లో నటించి నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం … Read more

Jr NTR: ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆ సీన్ కోసం ఎంతో కష్ట పడ్డాను…ఎన్టీఆర్!

Jr NTR: టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటించిన తాజా ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవలే థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై,బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమాను … Read more

Rashmika: నేను దానిని మాత్రం మిస్ అవను అది ఉండాల్సిందే: రష్మిక మందన్న

Rashmika: టాలీవుడ్ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే పుష్ప సినిమాతో భారీ హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా … Read more

Ambanti Rambabu: ఉగాది నుంచి ఏపీలో కొత్త జిల్లాల పరిపాలన… చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేసిన అంబటి!

Ambanti Rambabu: ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఎన్నికల హామీలలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు వైపు శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొత్త జిల్లాలను ప్రకటించిన జగన్ ప్రభుత్వం ఉగాది నుంచి కొత్త జిల్లాలలో పరిపాలన ప్రారంభమవుతుందని తెలియజేశారు. ఈ క్రమంలోనే శనివారం వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రతిపక్షనేత చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేశారు. … Read more

Rakul Preet: ఈర్ష్యతో రగిలిపోతే సమయం వృధా చేసుకోవడమే… సాధించేది ఏమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన రకుల్!

Rakul Preet: కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా ఈ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో సోషల్ … Read more

Rashmika: లక్ష్యాన్ని చేరుకోవాలంటే స్థిరంగా ప్రయత్నాలు చేయాలి.. శ్రీవల్లి షాకింగ్ కామెంట్స్!

Rashmika: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన్న తన అందం అభినయంతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల రష్మిక నటించిన పుష్ప సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. శర్వానంద్ తో కలిసి ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలో కూడా నటించింది . చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఫిట్ నెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్త వహిస్తుంది. … Read more

Vijayendra Prasad: ఆ సన్నివేశంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ను చూస్తే కన్నీళ్లు ఆగలేదు: విజయేంద్రప్రసాద్

Vijayendra Prasad: రాజమౌళి దర్శకత్వంలో పాన్ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బృందానికి సంబంధించిన ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సినిమాపై అంచనాలను పెంచారు. ఇలాంటి అద్భుతమైన కథ ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణమైన సినీ … Read more

Roja: హైపర్ ఆది బుల్లెట్ భాస్కర్ చెంప చెళ్లుమనిపించిన రోజా… షాక్ లో కంటెస్టెంట్ లు!

Roja: జబర్దస్త్ జడ్జ్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పలు కార్యక్రమాల ద్వారా రోజా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఈ టీవీ వారు అంగరంగ వైభవంగా అనే కార్యక్రమం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకునే కార్యక్రమంపై అంచనాలను … Read more

Join our WhatsApp Channel