RK Roja: ఏడుపదుల వయసులో తోడు కావాలంటూ మంత్రికి రిక్వెస్ట్ చేస్తున్న వృద్ధుడు… ఆశ్చర్యపోయిన మంత్రి రోజా!

RK Roja: రోజాకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఈమె సినీ కార్యక్రమాలకు గుడ్ బై చెబుతూ రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటూ తన విధులను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా గడపగడపకు వెళ్లి వైయస్సార్ సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకుంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈక్రమంలోనే నగరి ఎమ్మెల్యే … Read more

Sreekanth Reddy: ఆర్జీవీ నా ముందు బచ్చా… శ్రీకాంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!

Sreekanth Reddy: యూట్యూబ్ ఫ్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి నటి కరాటి కళ్యాణి మధ్య గొడవ జరిగిన అనంతరం కరాటే కళ్యాణి చిన్నారి దత్తత విషయంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. ఇకపోతే శ్రీకాంత్ రెడ్డి ఈ విషయంపై పలు యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూ ఇస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మధ్యలోకి వర్మను లాగాడు. గతంలో తాను ఇలా ఇండస్ట్రీలోకి రావడానికి కారణం వర్మ అంటూ … Read more

Sree Reddy: కరాటే కళ్యాణి పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి… మహిళలకే అగౌరవం అంటూ కామెంట్స్!

Sree Reddy: కరాటే కళ్యాణి గత నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె యూట్యూబ్ ఫ్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డితో గొడవ పెట్టుకోవడం వల్ల ఈమె పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నాడు అంటూ ఆమె అతనిపై దాడి చేశారు.ఈ దాడిలో భాగంగా పరస్పరం ఒకరినొకరు కొట్టుకోవడంతో గాయాలపాలై చివరికి ఇద్దరూ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో … Read more

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ బైక్ మీద రెండు నంబర్ ప్లేట్లు…కేసు పెట్టండి అంటు పోస్ట్..!

RRR: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. టాలీవుడ్ ఇద్దరు టాప్ హీరోలను ఓకే స్క్రీన్ మీద చూపించిన ఘనత ఒక రాజమౌళికే దక్కుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించాడు. అయితే … Read more

Upasana: తన కోరికను ఇలా బయట పెట్టిన ఉపాసన.. ఎదురు చూడాల్సిందే అంటున్న రామ్ చరణ్!

Upasana: ఉపాసన కొణిదెల పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. మెగా కోడలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అలాగే తన భర్త రామ్ చరణ్ పై కూడా ఎంతో ప్రేమను వ్యక్త పరుస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. … Read more

Viral Video: పెళ్లి బరాత్ కోసం రోడ్డు పైకి కదిలి వెళ్ళిన మంటపం… ఇండియన్స్ ఐడియాకి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్!

Viral Video: వేసవి కాలం కావడంతో దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఎండ తీవ్రత అధికమవుతూ ఇంటి నుంచి కాలు బయటకు పెట్టి లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే వేసవి కాలం లోనే పెళ్లి ముహూర్తాలు అధికంగా ఉండటం చేత ఎక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి. వేసవి తాపం తట్టుకొని పెళ్లిలో ఎంజాయ్ చేయాలని సూరత్ లోని ఓ పెళ్లి బృందం వినూత్న పద్ధతిని ఆలోచించారు. ఈ క్రమంలోనే వీరి ఐడియా చూసిన ఎంతో మంది … Read more

Actress Prema : అందరి ముందే హీరోయిన్ ప్రేమతో రొమాన్స్ చేసిన హీరో వెంకట్.. హీరో నాగార్జున అమ్మాయి అయ్యుంటే?

Actress Prema : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో సుమ క్యాష్ కార్యక్రమం ఒకటి. ప్రతి వారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం సుమ క్యాష్ కార్యక్రమానికి హీరో వెంకట్ పృధ్వి, రోహిత్, హీరోయిన్ ప్రేమ హాజరయ్యారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సుమ పంచ్ డైలాగ్ లకు వీరు చేసే … Read more

Vijay: కేవలం ఆ ఒక్క ఘటనతో పది సంవత్సరాలు మీడియాకు దూరమయ్యా… విజయ్ షాకింగ్ కామెంట్స్!

Vijay: తమిళ హీరో విజయ్ దళపతి, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బీస్ట్ చిత్రంలో నటించారు. ఈ సినిమా 13 వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో విజయ్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ గతంలో తనకు జరిగిన ఒక సంఘటన గురించి తెలియజేస్తూ ఆ … Read more

Hero Yash: ఆ హీరోలతో నన్ను పోల్చొద్దు.. బాలీవుడ్ హీరోల గురించి యశ్ షాకింగ్ కామెంట్స్!

Hero Yash: కేజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కన్నడ నటుడు యశ్ గురించి అందరికీ తెలిసిందే.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కేజిఎఫ్2 ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో యశ్ … Read more

Nara Lokesh: ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పై సంచలన ట్వీట్ చేసిన నారా లోకేష్.. ట్వీట్ వైరల్!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల విస్తరణ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రధానమంత్రితో భేటీ కానున్న నేపథ్యంలో ఢిల్లీ పయనమయ్యారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన అనంతరం కేంద్రం నుంచి జిల్లాలకు రావాల్సిన బడ్జెట్ కోసం జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నారనే విషయం తెలుస్తుంది. కొత్త జిల్లాలకు రావాల్సిన నిధులతో పాటు రాష్ట్రంలోని పలు కీలక అంశాలను కూడా ప్రధాని దగ్గర ప్రస్తావించనున్నారు. ఈ క్రమంలోనే జగన్ ఢిల్లీ పర్యటన … Read more

Join our WhatsApp Channel