Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral video: తూనీగలా డ్యాన్స్ చేస్తున్న పెళ్లి కూతురు.. వరుడే కాదు బంధువులంతా ఫిదా!

Viral video: గతంలో అయితే కేవలం పెళ్లి భరాత్, మెహెందీ ఫంక్షన్ లో మాత్రమే డ్యాన్సులు చేసే వాళ్లు. కానీ ఈ కాలంలో మాత్రం ఎంగేజ్ మెంట్ నుంచి అమ్మాయిని అత్తారింట్లో ద

By Vinod Kumar

Published on: July 3, 2022 12:00 PM

Updated on: July 3, 2022 11:03 AM

---Advertisement---

Viral video: గతంలో అయితే కేవలం పెళ్లి భరాత్, మెహెందీ ఫంక్షన్ లో మాత్రమే డ్యాన్సులు చేసే వాళ్లు. కానీ ఈ కాలంలో మాత్రం ఎంగేజ్ మెంట్ నుంచి అమ్మాయిని అత్తారింట్లో దించే వరకు చేసే ప్రతీ వేడుకలను స్టెప్పులు వేస్తున్నారు కేవలం స్నేహితులు, బంధువులు మాత్రమే కాదండోయ్.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా. వారు డ్యాన్సులు చేయకుండా ఈ మధ్య పెళ్లిల్లు జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. అయితే తాజాగా ఓ వధువు పెళ్లి రిసిప్షన్ స్టేజీపైనే అదిరిపోయేలా స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bride dance video goes to viral

Advertisement

అదిరిపోయేలా మాస్ స్టెప్పులు వేస్తూ… తూనీగాల తిప్పేసింది. ఇది చూసిన బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు పెళ్లి కొడుకు కూడా ఫిదా అయిపోయాడు. సంప్రదాయ పద్దతిలో అందంగా ముస్తాబైన ఆ పెళ్లి కూతురు డ్యాన్స్ మాత్రం చాలా బాగుందండోయ్. చూసేందుకు రెండు కళ్లు సరిపోవట్లేదు. మీరూ ఓ సారి ఆ డ్యాన్స్ వీడియో చూసేయండి.

https://youtu.be/FY90p7reweA

 

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :