Viral video: తూనీగలా డ్యాన్స్ చేస్తున్న పెళ్లి కూతురు.. వరుడే కాదు బంధువులంతా ఫిదా!
Viral video: గతంలో అయితే కేవలం పెళ్లి భరాత్, మెహెందీ ఫంక్షన్ లో మాత్రమే డ్యాన్సులు చేసే వాళ్లు. కానీ ఈ కాలంలో మాత్రం ఎంగేజ్ మెంట్ నుంచి అమ్మాయిని అత్తారింట్లో దించే వరకు చేసే ప్రతీ వేడుకలను స్టెప్పులు వేస్తున్నారు కేవలం స్నేహితులు, బంధువులు మాత్రమే కాదండోయ్.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా. వారు డ్యాన్సులు చేయకుండా ఈ మధ్య పెళ్లిల్లు జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. అయితే తాజాగా ఓ వధువు పెళ్లి … Read more