Anchor varshini :యాంకర్ గానే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్షిణీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హాట్ అండ్ క్యూట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఈమె.. తన అందమైన నవ్వుతో కుర్రకారు మతి పోగొట్టేస్తుంది. అటు టీవీ రియాల్డీ షోలోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా మారిపోయింది. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వర్షిణి జబర్దస్త్ షో ద్వారా చాలానే క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

అయితే బేబీ పింక్ కలర్ డ్రెస్ లో వర్ణిణీ అచ్చం బుట్ట బొమ్మలా కనిపిస్తోంది. ట్రెడిషనల్ అండ్ గ్లామరస్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలు చూసిన వారంతా వర్ణిణీ చాలా క్యూట్ గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా ఇంత అందాన్ని ఇన్ని రోజులు చూపించకుండా ఎలా దాచావంటూ అడుగుతున్నారు. ఏది ఏమైనా భలే అందంగా ఉన్నావని చెబుతున్నారు.
Read Also :Jabardasth Varsha: ఆడవారికి ఏ మాత్రం విలువ లేదా… ఎమోషనల్ అయినా జబర్దస్త్ వర్ష.. ఏం జరిగిందంటే?