Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold prices today : నేటి బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధరలు వెండి ధరలు తగ్గాయి.. బంగారం, వెండి ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు

By Ramesh Babu

Published on: November 23, 2022 7:33 AM

Updated on: November 23, 2022 7:33 AM

gold-prices-today-silver-rates-down- january 26 th

---Advertisement---

Gold prices today :  తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధరలు వెండి ధరలు తగ్గాయి..  బంగారం, వెండి ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,275 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.17 తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,750 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1700 తగ్గింది. అలాగే  ఇవాళ 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.4,835 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.15 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,350 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1500 తగ్గింది. ఒక గ్రాము వెండి ధర  రూ.612 గా ఉంది. వెండి 10 గ్రాముల వెండి ధర రూ.6,120 ఉంది. వెండి రూ.61,200 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.600 పెరిగి. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

gold-prices-today-silver-rates-down-november-23tjh
gold-prices-today-silver-rates-down-november-23th

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,510 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,050 కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,900 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,500  వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ..52,750 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 వద్ద కొనసాగుతోంది.

Advertisement

Gold prices today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం,వెండి ధరలు ఎంతంటే..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,750 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,350 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,500 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,750 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,350 గా ఉంది. కిలో వెండి ధర రూ.67,500 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,750 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,350 గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,500 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,750 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,350 గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,500 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి.

Read Also : Gold prices today : స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది. అవసరమైన సందర్భాల్లో ఏఐ అందించే అదనపు సమాచారాన్ని డ్రాఫ్ట్‌గా ఉపయోగిస్తాం. పబ్లిష్ చేయడానికి ముందు మా ఎడిటోరియల్ టీమ్ కంటెంట్‌ను రివ్యూ చేస్తుంది. సమాచారం మారే అవకాశం ఉన్నందున, తాజా అప్‌డేట్స్ కోసం సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. ఆరోగ్యం, ఆర్థిక అంశాలకు సంబంధించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే; ఇది నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

RELEATED POSTS :