Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold prices today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.70 పెరిగి... ప్రస్తుతం 24 క్యారె

By Vinod Kumar

Published on: July 15, 2022 7:00 AM

Updated on: July 15, 2022 7:30 AM

Gold prices today :Gold and silver prices on july 15th

---Advertisement---

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.70 పెరిగి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,470గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750గా ఉంది. కిలో వెండి ధర రూ.20 మేర పెరిగి రూ.57,970 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 Gold prices today :Gold and silver prices on july 15th
Gold prices today :Gold and silver prices on july 15th

Gold prices today : ఈ రోజు పెరిగిన బంగారం ధర.. దూసుకుపోయిన వెండి ధర ఎంతంటే ….

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,470గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,970గా ఉంది.

Advertisement

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,470గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750గా ఉంది. కిలో వెండి ధర రూ.57,970గా ఉంది.

అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,470గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,970గా వద్ద కొనసాగుతోంది.

ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,470గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,970 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1730.5 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 19.16 డాలర్లుగా ఉంది.

Advertisement

Read Also :

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :