Weekly horoscope : ఈరెండు రాశుల వాళ్లకు ఉద్యోగంలో ఉన్నత స్థితి.. మీరున్నారేమో చూస్కోండి!

Updated on: July 31, 2022

Weekly horoscope : ఈవారం అంటే జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు పన్నెండు రాశువ వారి రాశఇ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రధాన గ్రహాలు అయిన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల ముఖ్యంగా రెండు రాశుల వాళ్లకు చాలా బాగుంటుందని అన్నారు. వాళ్లు ఈవారం ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకుంటారని సూచిస్తున్నారు.

Weekly horoscope
Weekly horoscope

Weekly horoscope : వృషభం రాశి,మిథునం రాశుల వాళ్లకు ఉద్యోగంలో ఉన్నత స్థితి…

వృషభం రాశి.. అదృష్ట యోగం ఉంది. అంతా మరు అనుకున్నట్లుగానే జరుగుతుంది. ప్రయత్న బలంతో సంకల్పం సిద్ధిస్తంది. ధర్మబద్ధంగా నడుచుకోండి. ఉద్యోగ స్థితి ఉన్నతంగా ఉంది. పదవీలాభం సూచితం. మంచి జీతం లభిస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. భూ, గృహ, వాహనాది యోగాలు అనుకూలం. దుర్గాదేవిని స్మరించండి. శుభవార్త వింటారు.

మిథునం రాశి.. శుభ యోగం ఉంది. వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. ఆశించిన అభివృద్ధిని అందుకుంటారు. ఉత్సాహంగా పని చేయండి. ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది. పలు మార్గాల్లో కలిసి వస్తుంది. స్పష్టమైన ఆలోచనలో నిర్ణయాలు తీస్కొని అమలు చేయాలి. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. అపోహలు తొలగుతాయి. సూర్య స్తుతి మేలు చేస్తుంది.

Advertisement

Read Also : Horoscope : ఈవారం ఈ రెండు రాశుల వాళ్లకి లక్కే లక్కు..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel