Weekly horoscope : ఈరెండు రాశుల వాళ్లకు ఉద్యోగంలో ఉన్నత స్థితి.. మీరున్నారేమో చూస్కోండి!
Weekly horoscope : ఈవారం అంటే జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు పన్నెండు రాశువ వారి రాశఇ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రధాన గ్రహాలు అయిన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల ముఖ్యంగా రెండు రాశుల వాళ్లకు చాలా బాగుంటుందని అన్నారు. వాళ్లు ఈవారం ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకుంటారని సూచిస్తున్నారు. Weekly horoscope : వృషభం రాశి,మిథునం రాశుల వాళ్లకు ఉద్యోగంలో ఉన్నత … Read more