Horoscope : ఈ వారం ఈ రెండు రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమే.. ఓసారి చూడండి!

Horoscope : ఈ వారం అంటే సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పన్నెండు రాశుల వాళ్ల రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. మఖ్యంగా ప్రధాన గ్రహాలు అయిన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల రెండు రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమేనని వివరిస్తున్నారు. అయితే ఈ రెండు రాశులు ఏంటి, వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి.. వృషభ రాశి వాళ్లకు శుభ యోగం ఉంది. ప్రారంభించిన కార్యాలు సఫలం అవుతాయి. అభీష్టసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. పైఅధికారుల మెప్పు పొందుతారు. ప్రమోషన్లు పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతిభతో మెప్పిస్తారు. సకాలంలో నిర్ణయం తీసుకోవడం వల్ల లాభ పడతారు. నిజాయతీగా పని చేయండి. వ్యాపార బలం ఉంది. ధైర్యంగా మాట్లాడాలి. అపార్థాలు తొలగుతాయి. ధర్మం రక్షిస్తుంది. సూర్యస్తుతి మేలుచేస్తుంది.

Advertisement

కర్కాటక రాశి.. కర్కాటక రాశి వాళ్లకు విశేష లాభాలు ఉంటాయి, ఉత్సాహంగా పని ప్రారంభించండి. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కాలం సహకరిస్తోంది. గుర్తింపూ, ప్రశంసలూ ఉంటాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. దేని కోసం బలంగా ప్రయత్నిస్తున్నారో అది కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. దుర్గాస్తుతి మేలు చేస్తుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel