Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Horoscope Today : ఈరాశుల వాళ్లకి ఈరోజు అనుకోని విధంగా డబ్బు చేతికొస్తుంది..!

Horoscope Today : ఈరోజు అంటే గురువారం అక్టోబర్ 6 తేదీ పన్నెండు రాశుల వాళ్లకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. గ్రహాల గమనం ఏ రాశు

By Vinod Kumar

Published on: October 6, 2022 10:00 AM

Updated on: October 6, 2022 12:08 PM

Unexpected money encouragement in job

---Advertisement---

Horoscope Today : ఈరోజు అంటే గురువారం అక్టోబర్ 6 తేదీ పన్నెండు రాశుల వాళ్లకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. గ్రహాల గమనం ఏ రాశుల వాళ్లకి ప్రతికూలంగా ఉంది, జ్యోతిష్య పండితులు ఎలాంటి సలహాలు సూచనలు చేస్తున్నారు వంటి విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Unexpected money encouragement in job
Unexpected money encouragement in job

మేష రాశ.. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది.

Advertisement

కన్య రాశి.. ప్రస్తుతం అన్ని విధాలా మంచి కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలు ఇశ్తాయి. సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. ఆర్ధిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది.

Read Also : Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లకు ఈరోజు అస్సలే బాలేదు, జాగ్రత్త సుమీ!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.