Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Smart phones: ఈ వారంలో మార్కెట్లోకి రానున్న 5జీ స్మార్ట్ ఫోన్స్ ఇవే!

Smart phones:సాధారణంగా మార్కెట్లోకి తరచూ కొత్త వెర్షన్ ఫోన్లు లాంచ్ కావడం తరచూ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే 5జీ స్మార్ట్ ఫోన్లు ఇప్పటికేమార్కెట్లోకి విడుదలయ్య

By Ramesh Babu

Published on: March 8, 2022 6:16 PM

Updated on: March 8, 2022 11:39 PM

---Advertisement---

Smart phones:సాధారణంగా మార్కెట్లోకి తరచూ కొత్త వెర్షన్ ఫోన్లు లాంచ్ కావడం తరచూ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే 5జీ స్మార్ట్ ఫోన్లు ఇప్పటికేమార్కెట్లోకి విడుదలయ్యాయి తాజాగా ఈ వారం లో మరికొన్ని ఫోన్లు కూడా మార్కెట్లో విడుదల కానున్నాయి మరి ఆ ఫోన్లు ఏమిటి అనే విషయానికి వస్తే..
రియల్ మీ C 35 Realme 6.6 ఇంచెస్ఫోను ఈ వారంలో విడుదల కానుంది ఫోన్ ప్రత్యేకతలు ఏమిటి అనే విషయానికి వస్తే…. FHD+ నాచ్ డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 5000mAh బ్యాటరీ 18 watt హై స్పీడ్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఈ ఫోన్ నేడు మధ్యాహ్నమే యూట్యూబ్ ద్వారా లాంచ్ చేయబడింది. సాంసంగ్ గెలాక్సీF 23 5జీ నేడు మధ్యాహ్నం లంచ్ అవుతూ ఫ్లిప్ కార్డ్ లో అందుబాటులో ఉంటుంది.

pjimage 2022 03 08T181600.441Xiaomi ఇప్పటికే అనేక మార్కెట్లలో రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్ ప్రకటించింది. హ్యాండ్ సెట్లు మార్చి 9వ తేదీనభారతదేశానికి చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేయనున్నారు. ఇక ఈ వర్షన్ లో 2 రకాల పరికరాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.రెడ్మీ నోట్ 11 ప్రో,రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ విడుదల కానుంది.
చైనీస్ టెక్ బ్రాండ్ రియల్ మీ మార్చి 10వ తేదీ విడుదల కానుంది.దీనికి సంబంధించిన స్మార్ట్ ఫోన్ ను కూడా 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అధికారక యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :