Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

King Cobra: కోబ్రాతో ఆటలొద్దు షేర్ ఖాన్.. కాటేస్తే యమలోకానికి పోతావ్

King Cobra: సోషల్ మీడియా వచ్చాక.. రోజూ ఏదో ఓ వీడియో వైరల్ గా మారుతోంది. చిన్న చిన్న అంశాల నుండి పెద్ద పెద్ద వాటి వరకు చాలా వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. అయితే టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో ఏది నిజమో.. ఏది గ్రాఫికో తెలుసుకోవడం కష్టంగా మారింది. ముఖ్యంగా కొన్ని వీడియోలను చూస్తే అస్సలే నమ్మబుద్ధి కాదు. అసాధ్యమైన పనులను చాలా సులువుగా చేస్తారు. ప్రమాదకర అంశాలను ఈజీగా చేస్తుంటారు. సోషల్ మీడియాలో ... Read more

By Vinod Kumar

Published on: September 27, 2022 6:00 PM

Updated on: September 27, 2022 5:45 PM

---Advertisement---

King Cobra: సోషల్ మీడియా వచ్చాక.. రోజూ ఏదో ఓ వీడియో వైరల్ గా మారుతోంది. చిన్న చిన్న అంశాల నుండి పెద్ద పెద్ద వాటి వరకు చాలా వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. అయితే టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో ఏది నిజమో.. ఏది గ్రాఫికో తెలుసుకోవడం కష్టంగా మారింది. ముఖ్యంగా కొన్ని వీడియోలను చూస్తే అస్సలే నమ్మబుద్ధి కాదు. అసాధ్యమైన పనులను చాలా సులువుగా చేస్తారు.

ప్రమాదకర అంశాలను ఈజీగా చేస్తుంటారు. సోషల్ మీడియాలో అలాంటివి చూసినప్పుడు ఏది నిజమో.. ఏది మాయో తెలుసుకోవడం కత్తి మీద సాములా ఉంటుంది. అలాంటిదే ఈ వీడియో కూడా.. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరిని భయపెడుతుంటే.. మరికొందరిని కళ్లప్పగించి చూసేలా చేస్తోంది. అసలు ఏంటి ఆ విషయం అనుకుంటున్నారా.. అయితే ఇది పూర్తిగా చదవండి.

ఓ యువకుడు కింగ్ కోబ్రా పట్టుకుని ఆటలు ఆడుతున్నాడు. పాములు అంటేనే భయపడి పారిపోతాం. అలాంటిది ఆ యువకుడు ఏకంగా కోబ్రాను పట్టుకుని దానిని ఆటపట్టించాడు. అటూ ఇటూ తిప్పుతూ కామెడీ చేశాడు. అయితే ఆ యువకుడు ఎన్ని ఆటలు ఆడినా.. ఆ కింగ్ కోబ్రా మాత్రం అతడిని ఏమీ అనకపోవడం చూసి అందరూ ఆశ్చర్యపడుతున్నారు. అది గ్రాఫిక్స్ అని కొందరు కామెంట్లు పెడుతుంటే.. దానిని మచ్చిక చేసుకున్నాడని మరికొందరు అంటున్నారు.

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!