King Cobra: కోబ్రాతో ఆటలొద్దు షేర్ ఖాన్.. కాటేస్తే యమలోకానికి పోతావ్
King Cobra: సోషల్ మీడియా వచ్చాక.. రోజూ ఏదో ఓ వీడియో వైరల్ గా మారుతోంది. చిన్న చిన్న అంశాల నుండి పెద్ద పెద్ద వాటి వరకు చాలా వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. అయితే టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో ఏది నిజమో.. ఏది గ్రాఫికో తెలుసుకోవడం కష్టంగా మారింది. ముఖ్యంగా కొన్ని వీడియోలను చూస్తే అస్సలే నమ్మబుద్ధి కాదు. అసాధ్యమైన పనులను చాలా సులువుగా చేస్తారు. ప్రమాదకర అంశాలను ఈజీగా చేస్తుంటారు. సోషల్ మీడియాలో … Read more