King Cobra: కోబ్రాతో ఆటలొద్దు షేర్ ఖాన్.. కాటేస్తే యమలోకానికి పోతావ్

King Cobra: సోషల్ మీడియా వచ్చాక.. రోజూ ఏదో ఓ వీడియో వైరల్ గా మారుతోంది. చిన్న చిన్న అంశాల నుండి పెద్ద పెద్ద వాటి వరకు చాలా వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. అయితే టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో ఏది నిజమో.. ఏది గ్రాఫికో తెలుసుకోవడం కష్టంగా మారింది. ముఖ్యంగా కొన్ని వీడియోలను చూస్తే అస్సలే నమ్మబుద్ధి కాదు. అసాధ్యమైన పనులను చాలా సులువుగా చేస్తారు. ప్రమాదకర అంశాలను ఈజీగా చేస్తుంటారు. సోషల్ మీడియాలో … Read more

King cobra viral video: ఆరడుగుల కింగ్ కోబ్రా నోటి నుంచి బయటకొచ్చిన మరో పాము..!

King cobra viral video: సామాజిక మాధ్యమాల్లో ప్రతినిత్యం బోలెడన్ని వీడియోలు కనిపిస్తుంటాయి. అందులో జంతువులకు సంబంధించిన వాటిని మరింత ఎక్కువగా చూస్తుటారు చాలా మంది. ఇందులో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటే మరికొన్ని వీడియోలేమీ కామెడీని అందిస్తాయి. అయితే తాజాగా వచ్చిన ఓ కింగ్ కోబ్రా వీడియో మాత్రం ఆశ్చర్యతో పాటు భయాన్ని కూడా కల్గిస్తోంది. అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు ఆరు అడగుల పొడవు ఉన్న కింగ్ కోబ్రా.. రక్తపింజర పామును … Read more

Join our WhatsApp Channel