Srija Daughter : శ్రీజ కూతురుపై ట్రోలింగ్.. మీ అమ్మనే మించిపోతావంటూ కామెంట్లు!

Updated on: August 16, 2022

Srija Daughter : మెగా డాటర్ శ్రీజ కొణిదెల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ముందుగా ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేస్కున్న ఆమె ఓ పాప పుట్టాక అతడితో విడాకులు తీస్కుంది. ఆ తర్వాత హీరో కల్యాణ్ దేవ్ ను రెండో పెళ్లి చేస్కుంది. కొన్నేళ్ల పాటు వీరి కాపురం హాయిగా సాగింది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. కానీ గత కొంత కాలంగా ఏమైందో ఏమో తెలియదు వారు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ విడాకులు తీస్కోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కొన్ని వందల వార్తలు వారిద్దరూ ఇక విడిపోయినట్టేనని.. అలాగే శ్రీజ తన చిన్ననాటి స్నేహితుడి మూడో పెళ్లి చేస్కోబోతున్నట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి.

Netizens trolling on Sreeja konidela daughter nivruthi
Netizens trolling on Sreeja konidela daughter nivruthi

Sreeja Konidela : శ్రీజ, కల్యాణ్ దేవ్ రిలేషన్‌పై కూతురు నివృత్తి షాకింగ్ పోస్టు.. మళ్లీ కొత్త డౌట్ మొదలైందిగా..!

అయితే తాజాగా శ్రీజ పెద్ద కూతురు నివృతి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. దీంతో ఆమెను నెటిజెన్ల ఓ ఆట ఆడేస్కుంటున్నారు. అయితే ఆమె చేసిన పోస్ట్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నివృతి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. తన స్కూల్ డేస్ ను మిస్ అవుతున్నట్లు పేర్కొంది. ఆ ఫొటోల్లో శ్రీజ, కల్యాణ్ దేవ్ కూడా ఉన్నారు.

అయితే వీళ్లు విడాకులు తీసుకుకున్నట్లయితే.. ఆమె కల్యాణ్ దేవ్ ఫొటోను ఎందుకు షేర్ చేస్తుందంటూ మరోసారి విడాకులు విషయాన్ని తీసుకొచ్చారు. కొందరు మెగా హేటర్స్ శ్రీజ కూతురని టార్గెట్ చేస్తూ… నువ్వు కూడా మీ అమ్మను మించిపోతున్నావ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Read Also : Sreeja Third Marriage : షాకింగ్ ట్విస్ట్.. శ్రావణంలో శ్రీజ మూడో పెళ్లి.. చిరంజీవిని ఒప్పించింది ఆయనే..?!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel