Amazon offers: అమెజాన్ లో అదిరిపోయే ఆఫర్లు.. స్మార్ట్ టీవీలపై 52 వేల తగ్గింపు!

Amazon offers: అమెజాన్ లో కిక్ స్టార్టప్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా పలు టీవీలపై భీరీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అతి తక్కువ ధరకే అమెజాన్ ద్వారా టీవీలను సొంతం చేసుకోవచ్చు. స్టాక్ ఉన్నంత వరకు డీల్స్ అందుబాటులో ఉండొచ్చు. అమెజాన్ ఎన్ని రోజులు ఈ సేల్ ను అందుబాటులో ఉంచుతుందో తెలియజేయలేదు. కోకా 55 అంగుళాల సిరీస్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ గూగుల్ ఎల్ఈడీ టీవీ ధర సాధారమంగా రూ.89,999గా ఉంది. అయితే దీన్ని మనం ఇప్పుడు 37,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.

 

Advertisement

 

అంతే కాకుండా ఈ టీవీపై ఈఎఁఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. నెలకు 1815 రూపాయల నుంచి ఈఎంఐ ప్రారంభం అవుతుంది. ఇంకా ఎక్సేంజి ఆఫర్లు కూడా సొంతం చేసుకోవచ్చు. దీని ద్వారా 4,400 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఇందులో 32 అంగుళాల టీవీ కూడా ఉంది. ఈ టీవీని 9999 కే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర 29,999 కాగా.. ఈ టీవీపై కూడా భారీ తగ్గింపు ఉంది. అలాగే 65 అంగుళాల టీవీపై 44 శాతం డిస్కౌంట్ ఉంది. దీని ధర 55,999. ఇంకా వీటిల్లో 43 అంగుళాల టీవీలు కూడా ఉన్నాయి. ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే కొనేయండి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel