Amazon offers: అమెజాన్ లో అదిరిపోయే ఆఫర్లు.. స్మార్ట్ టీవీలపై 52 వేల తగ్గింపు!
Amazon offers: అమెజాన్ లో కిక్ స్టార్టప్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా పలు టీవీలపై భీరీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అతి తక్కువ ధరకే అమెజాన్ ద్వారా టీవీలను సొంతం చేసుకోవచ్చు. స్టాక్ ఉన్నంత వరకు డీల్స్ అందుబాటులో ఉండొచ్చు. అమెజాన్ ఎన్ని రోజులు ఈ సేల్ ను అందుబాటులో ఉంచుతుందో తెలియజేయలేదు. కోకా 55 అంగుళాల సిరీస్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ గూగుల్ ఎల్ఈడీ టీవీ ధర సాధారమంగా రూ.89,999గా ఉంది. … Read more