Amazon, Flipkart Offers : అదిరిపోయే ఆఫర్లతో మనముందుకొచ్చి ఫ్లిప్ కార్ట్, అమెజాన్..!
Amazon, Flipkart Offers : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ప్రారంభం అయ్యాయి. రేపటి నుంచి యూజర్లందరికీ ఈ బిగ్ బిలియన్ డేస్ మొదలు కాగా… ప్రైమ్ సబ్ స్క్రైబర్లకు అమెజాన్ లో నేడే సేల్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్లస్ మెంబర్లకు ఫ్లిప్ కార్ట్ లో ఈ రోజే సేల్ మొదలైంది. మొబైల్, ల్యాప్ టాప్, స్మార్ట్ టీవీ, ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ నుంచి స్మార్ట్ టీవీలు, … Read more