Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Sameera Reddy: బికినీ ధరించి మాల్దీవులలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న నటి సమీరా రెడ్డి.. ఫోటోలు వైరల్!

Sameera Reddy: తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి సమీరా రెడ్డి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలు హీరోయిన్ గా నటించింద

By Ramesh Babu

Published on: April 14, 2022 3:00 PM

Updated on: April 14, 2022 1:47 PM

---Advertisement---

Sameera Reddy: తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి సమీరా రెడ్డి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలు హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమీరారెడ్డి వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత సమీరా రెడ్డి తెలుగులో పలు సినిమాలలో నటించినా కూడా అంత గుర్తింపు సంపాదించుకోలేక పోయింది . 2013 లో అక్షయ్ వర్దేను వివాహం తర్వాత సమీరారెడ్డి సినిమాలకు దూరంగా ఉంటుంది.

pjimage 2022 04 14T134713.251సమీరా రెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబ సభ్యులతో సరదాగా ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. సమీరా రెడ్డి తన అత్తగారితో కలిసి చాలా ఫన్నీ వీడియోస్ చేసి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. సమీరా రెడ్డి తరచూ తన భర్త పిల్లలతో కలిసి వెకేషన్స్ కు వెళ్లి లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇటీవల భర్త పిల్లలతో కలిసి సెలవులు ఎంజాయ్ చేయటానికి మాల్దీవ్స్ వెళ్లారు.

Advertisement

Advertisement

అక్కడ జరిగే ప్రతి ఇన్సిడెంట్ ని షేర్ చేస్తూ ఉంది.అయితే ప్రస్తుతం సమీరా రెడ్డి తన వెకేషన్ కు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో సమీరా రెడ్డి గ్రీన్ కలర్ స్విమ్ సూట్ ధరించి కుటుంబంతో కలిసి సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తోంది. సమీరా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో షేర్ చేస్తూ..” ట్రూ బ్లూ ఐ లవ్ యు #ఫ్యామిలీ టైమ్” అని క్యాప్షన్ కూడా పెట్టింది.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.