Samantha : సమంత రెండో పెళ్లి.. వరుడు ఎవరో కాదు ఆ బాలీవుడ్ నటుడే..?

samanthas-second-wedding-the-groom-is-known

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమంత ప్రస్తుతం చేతినిండా బోలెడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే సమంత హీరో అక్కినేని నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకొని గత ఏడాది విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికీ వీరు విడాకులు తీసుకొని దాదాపు కొన్ని నెలలు పూర్తి కావస్తున్నా కూడా ఈ జంట విడాకులకు సంబంధించి అసలు కారణం ఏంటి … Read more

Priyamani: వామ్మో… ప్రియమణి ఊపుడు చూస్తే మతి పోవాల్సిందే…?

Priyamani: టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎవరే అతగాడు సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రియమణి ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ప్రియమణి గ్లామరస్ పాత్రలలో మాత్రమే కాకుండా వైవిధ్యమైన పాత్రలలో కూడా నటించి తన అందం అభినయంతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. హీరోయిన్ గా వెండితెర … Read more

Heer Acchra: మోడల్ హీర్ అచ్రాకు ఇన్ని సినిమాల ఆఫర్ల.. బాబోయ్!

Heer Acchra: సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల క్రితం హీరోయిన్ల కంటే హీరోలకు ఎక్కువ డిమాండ్ ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో మోడలింగ్ చేసిన ఏ మోడల్ కైనా సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలోని నిర్మాత దర్శకులు తమ కథలకు సరిపోయే మోడల్స్ ను మన దేశంలోనే కాకుండా విదేశాలనుంచి కూడా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు హీర్ అచ్రా. ఈమె బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి … Read more

Alia Bhatt : గుడ్ న్యూస్ చెప్పిన అలియా… త్వరలోనే బేబీ కాబోతున్నారంటూ పోస్ట్… శుభాకాంక్షలు తెలుపుతున్న నెటిజన్లు!

alia-says-good-news-post-that-baby-was-cooming-soon-netizens-wishing-her

Alia Bhat : బాలీవుడ్ స్వీట్ కపుల్స్ ఆలియా భట్ రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇద్దరు స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చి తమ కంటూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో అగ్ర తారలుగా కొనసాగుతున్న వీరిద్దరూ ప్రేమలో పడి ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఎంతో ఘనంగా వీరి వివాహం చేసుకున్న ఈ జంట పెళ్లయిన … Read more

Aishwarya Rai : ఆ బట్టలేంటి.. ఆ జుట్టు ఏంటి అంటూ మాజీ ప్రపంచ సుందరి ట్రోల్ చేస్తున్న నెటిజన్స్…!

Aishwarya Rai

Aishwarya Rai : మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ అంటే తెలియని వారంటూ ఉండరు. ప్రతి యువకుడు ఐశ్వర్య రాయ్ అలాంటి అందమైన అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటారు. ఎన్నో ఏళ్లుగా తన అందంతో కుర్రాళ్ళకి నిద్రలేకుండా చేస్తోంది ఈ పిల్లి కళ్ళ సుందరి. 1994 లో మిస్ వరల్డ్ గా గెలుపొందిన ఐశ్వర్య రాయ్ ఎన్నో సినిమాలలో నటించింది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ని … Read more

Ajay Devgn: హిందీ జాతీయ బాషే… ఆ స్టార్ హీరోల మధ్య మొదలైన ట్వీట్ వార్!

Ajay Devgn: కన్నడ స్టార్ హీరో సుదీప్ , బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కూడా తెలుగు సినిమాలలో కూడా నటించి తెలుగు ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు . అయితే ఇప్పుడు ఈ స్టార్ హీరోల మధ్య హిందీ భాష గురించి గొడవ జరుగుతోంది. కన్నడ స్టార్ హీరో సుదీప్ హిందీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ అజయ్ దేవగన్ సోషల్ మీడియా వేదికగా … Read more

Alia- Ranabeer: రణబీర్ అలియా పెళ్లి వేడుకలలో అతిథుల ఫోన్లకు రెడ్ స్టిక్కర్స్… కారణం అదేనా?

Alia- Ranabeer: బాలీవుడ్ ప్రేమ జంట ఆలియా భట్, రణబీర్ కపూర్ ఎట్టకేలకు వివాహబంధంతో ఒకటి కానున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఈనెల 16 వ తేదీన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికి పెళ్లికి సంబంధించిన పనుల హడావిడి మొదలైంది. రణబీర్ అలియా తమ వివాహాన్ని చాలా సీక్రెట్ గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 13వ తేదీన మెహందీ ఫంక్షన్ ఎంతో ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన … Read more

Sameera Reddy: బికినీ ధరించి మాల్దీవులలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న నటి సమీరా రెడ్డి.. ఫోటోలు వైరల్!

Sameera Reddy: తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి సమీరా రెడ్డి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలు హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమీరారెడ్డి వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత సమీరా రెడ్డి తెలుగులో పలు సినిమాలలో నటించినా కూడా అంత గుర్తింపు సంపాదించుకోలేక పోయింది . 2013 లో అక్షయ్ వర్దేను వివాహం తర్వాత సమీరారెడ్డి సినిమాలకు … Read more

John Abraham: డబ్బు కోసం తెలుగులో నటించను… నేను హిందీ హీరోను మాత్రమే… జాన్ అబ్రహం షాకింగ్ కామెంట్స్!

John Abraham: బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం గురించి మనందరికీ తెలిసిందే. జాన్ అబ్రహం ప్రస్తుతం ఎటాక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఇందులో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వలిన్ ఫెర్నాండెజ్, అలాగే ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదల కానున్న … Read more

Vidya Balan: ఆ నిర్మాత కారణంగా ఆరునెలలు పాటు అద్దానికి దూరంగా ఉన్నా.. విద్యా బాలన్ షాకింగ్ కామెంట్స్..!

Vidya Balan: బాలీవుడ్ అందాల నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికి తన అందం అభినయంతో కుర్ర హీరోయిన్లకు కూడా గట్టి పోటీ ఇస్తోంది. విద్యాబాలన్ తన అందంతో పాటు వైవిధ్యమైన పాత్రలలో నటించి మంచి నటిగా పేరు పొందింది. అందరి హీరోయిన్ల లాగా విద్యాబాలన్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. కొన్ని సందర్భాలలో బాడీ షేవింగ్ గురించి అవమానాలు ఎదుర్కొంటూనే ఉంది. కొన్ని తనదైన శైలిలో గట్టిగా … Read more

Join our WhatsApp Channel