Chiranjeevi : వామ్మో మెగాస్టార్ చిరంజీవికే కండీషన్ పెట్టిన సల్మాన్ ఖాన్… అలా చేస్తే వెళ్ళిపోతాను..!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఎంతో బిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లారు. ముంబైలో ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో నటించడానికి ముందుగా సల్మాన్ ఖాన్ మెగా ఫ్యామిలీకి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం కారణంగానే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలో … Read more