Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Devotional News : ఏ ప‌ని చేసినా కలిసి రావడంలేదా… ఈ టిప్స్ ఫాలో అయితే ఇక అన్నీ సక్సెస్ !

Devotional News : జీవితంలో ప్ర‌తి ఒక్క‌రూ తమ జీవనాధారం కోసం రోజూ ఏదో ఒక ప‌నిచేస్తూనే ఉంటారు. ఏ ప‌ని చేసినా స‌రే ఎవ‌రైనా స‌రే తాము చేసే ప‌నిలో విజ‌యం సాధించాల‌ని కోరుకోవడం సహజం. అయితే విజ‌యం అనేది అంత సుల‌భంగా వ‌రించ‌దు. అందుకు కొంత ల‌క్ కూడా క‌ల‌సి రావ‌ల్సి ఉంటుంది. కానీ కొంద‌రికి అన్నీ ఉన్నా విజ‌యం సాధించ‌లేక‌పోతుంటారు. అలాంటి వారు ఈ టిప్స్ ఫాలో అయితే ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది ... Read more

By Ramesh Babu

Published on: February 5, 2022 3:26 PM

Updated on: February 5, 2022 5:55 PM

devotional-news-about-coconut-pooja-for-success

---Advertisement---

Devotional News : జీవితంలో ప్ర‌తి ఒక్క‌రూ తమ జీవనాధారం కోసం రోజూ ఏదో ఒక ప‌నిచేస్తూనే ఉంటారు. ఏ ప‌ని చేసినా స‌రే ఎవ‌రైనా స‌రే తాము చేసే ప‌నిలో విజ‌యం సాధించాల‌ని కోరుకోవడం సహజం. అయితే విజ‌యం అనేది అంత సుల‌భంగా వ‌రించ‌దు. అందుకు కొంత ల‌క్ కూడా క‌ల‌సి రావ‌ల్సి ఉంటుంది. కానీ కొంద‌రికి అన్నీ ఉన్నా విజ‌యం సాధించ‌లేక‌పోతుంటారు. అలాంటి వారు ఈ టిప్స్ ఫాలో అయితే ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది అని చెబుతున్నారు నిపుణులు. ఆ విధంగా చేయడం వల్ల దైవం ఆశీస్సులు కూడా ఉంటాయి. చేసే ప‌నిలో త‌ప్ప‌క విజ‌యం సాధిస్తారు. మ‌రి అందుకు ఏం చేయాలంటే…

మీరు ఏదైనా వ్యాపారంలో విజ‌యం సాధించాల‌ని చూస్తున్నా లేదా ఏదైనా ప‌నిలో ల‌క్ క‌ల‌సి రాక ఓట‌మి పాల‌వుతున్నా ఇంట్లో రోజూ కొబ్బ‌రికాయ‌తో పూజ చేయండి. మీ ఇష్ట దైవానికి పూజ చేసిన అనంత‌రం కొబ్బ‌రికాయ కొట్టండి. త‌రువాత ఇంటి నుండి బయలుదేరి వెళ్లి కొబ్బరి తోటలో ఎర్రని పువ్వును పూజించండి. మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆ పువ్వును మీతో తీసుకెళ్లండి. అప్పుడు మీరు క‌చ్చితంగా విజ‌యం సాధిస్తారు.

ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల మీ చుట్టూ ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంది. పాజిటివ్ ఎన‌ర్జీ ఏర్ప‌డుతుంది. దుష్ట‌శ‌క్తుల ప్ర‌భావం త‌గ్గుతుంది. మీరు చేసే ప‌నిలో త‌ప్ప‌క విజ‌యం సాధిస్తారు. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. మీ చుట్టూ ఉండే సానుకూల శక్తుల నుంచి మీకు ఆశీస్సులు ల‌భిస్తాయి. చేసే ఏ ప‌నిలో అయినా స‌రే విజ‌యం సాధిస్తారు అని నిపుణులు చెబుతున్నారు.

Read Also : Technology News : ఆన్ లైన్ లో నగదు లావాదేవీలు చేస్తున్నారా … అయితే ఈ జాగ్రతలు పాటించాల్సిందే !

, , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!