Horoscope Today : ఈ రాశి వారికి నేడు ఆకస్మిక ధనలాభం…

Horoscope Today : నేడు ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉందో మీకోసం ప్రత్యేకంగా…

మేషం: పనులలో అవాంతరాలు. కొత్త రుణాల అన్వేషణ. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృషభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులలో ప్రతిబంధకాలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

Advertisement

మిథునం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

కర్కాటకం: పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పరిచయాలు. రావలసిన సొమ్ము సమకూరుతుంది. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

Advertisement

సింహం: ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య: ఎంత శ్రమించినా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిగా మారతాయి.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు కొంటారు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

Advertisement

వృశ్చికం: మిత్రులే శత్రువులుగా మారవచ్చు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగమార్పులు.

ధనుస్సు: కొన్ని వివాదాలు తీరతాయి. ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మకరం: అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

Advertisement

కుంభం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆత్మీయుల నుంచి పిలుపు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆశయాలు కొన్ని నెరవేరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

Read Also : Sai Pallavi Trolls : సాయిపల్లవి బాడీ షేమింగ్‌ ట్రోలర్లకు గట్టి క్లాస్ తీసుకున్న తెలంగాణ గవర్నర్..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel